సాలిసిలిక్ ఆమ్లం

సాలిసిలిక్ ఆమ్లం (Salicylic acid) ఒక రకమైన ఆమ్లం. ఈ పేరు లాటిన్ salix అనగా ఇంగ్లీష్ విల్లో చెట్టు willow tree, బెరడు నుండి తీయడం వలన వచ్చింది. ఇది ఒక మోనోహైడ్రో బెంజోయిక్ ఆమ్లం, ఒక రకమైన ఫినోలిక్ ఆమ్లం, బీటా హైడ్రాక్సీ ఆమ్లం. ఇది రంగులేని స్పటికపు ఆర్గానిక్ ఆమ్లం మొక్కల హార్మోన్ గా వుపయోగపడుతుంది. ఇది సాలిసిన్ (salicin) నుండి తయారుచేయబడుతుంది. ఆస్పిరిన్ యొక్క ముఖ్యమైన భాగం. మొటిమ ల వైద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని లవణాలను సాలిసిలేట్లు (salicylates) అని పిలుస్తారు.

Salicylic acid
పేర్లు
IUPAC నామము
2-Hydroxybenzoic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [69-72-7]
పబ్ కెమ్ 338
యూరోపియన్ కమిషన్ సంఖ్య 200-712-3
డ్రగ్ బ్యాంకు DB00936
కెగ్ D00097
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:16914
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య VO0525000
ATC code A01AD05,B01AC06 D01AE12 N02BA01 S01BC08
SMILES c1ccc(c(c1)C(=O)O)O
  • InChI=1/C7H6O3/c8-6-4-2-1-3-5(6)7(9)10/h1-4,8H,(H,9,10)

ధర్మములు
C7H6O3
మోలార్ ద్రవ్యరాశి 138.12 g·mol−1
స్వరూపం colorless to white crystals
వాసన odorless
సాంద్రత 1.443 g/cm3 [1]
ద్రవీభవన స్థానం 158.6 °C (317.5 °F; 431.8 K)
బాష్పీభవన స్థానం 211 °C (412 °F; 484 K)
2 g/L (20 °C)
ద్రావణీయత soluble in ether, CCl4, benzene, propanol, acetone, ethanol, oil of turpentine, toluene
log P 2.26
ఆమ్లత్వం (pKa) 2.97[2]
వక్రీభవన గుణకం (nD) 1.565[1]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-589.9 kJ/mol
సంబంధిత సమ్మేళనాలు
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R22 R36 R38 R61
S-పదబంధాలు S22 S26 S36 S37 S39
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
480 mg/kg
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references
White willow (Salix alba) is a natural source of salicylic acid

ఉపయోగాలు

మార్చు

ఆస్పిరిన్ (ఆసిటిల్ స్యాలిసిలిక్ ఆమ్లం) ఒక salicylate (sa-LIS-il-ate). ఇది శరీరం కలిగించే నొప్పి, జ్వరం, నొప్పి పదార్థాలు తగ్గించడం ద్వారా పనిచేస్తుంది.ఆస్పిరిన్ నొప్పి చికిత్స, జ్వరం తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది కొన్నిసార్లు గుండె పోట్లు, ఛాతీ నొప్పి (ఆంజినా) చికిత్స లేదా నివారించుటకు ఉపయోగిస్తారు. ఆస్పిరిన్ను వైద్యుడి పర్యవేక్షణలో హృదయనాళ పరిస్థితులు కోసం వాడాలి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 3.306. ISBN 1439855110.
  2. Salicyclic acid. Drugbank.ca. Retrieved on 2012-06-03.

బయటి లింకులు

మార్చు