సల్సలేట్, అనేది డిసాల్సిడ్ అనే బ్రాండ్ పేరుతో పేరుతో విక్రయించబడింది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో వాపును చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]

సాల్సలేట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
2-(2-Hydroxybenzoyl)oxybenzoic acid
Clinical data
వాణిజ్య పేర్లు Disalcid, Salflex
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682880
ప్రెగ్నన్సీ వర్గం C (US)
చట్టపరమైన స్థితి -only (US)
Identifiers
CAS number 552-94-3 checkY
ATC code N02BA06
PubChem CID 5161
DrugBank DB01399
ChemSpider 4977 ☒N
UNII V9MO595C9I checkY
KEGG D00428 ☒N
ChEBI CHEBI:9014 ☒N
Chemical data
Formula C14H10O5 
 ☒N (what is this?)  (verify)

సాధారణ దుష్ప్రభావాలలో చెవులు రింగింగ్, వికారం, దద్దుర్లు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో రేయ్ సిండ్రోమ్, కడుపు రక్తస్రావం, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సమస్యలు, అనాఫిలాక్సిస్ ఉండవచ్చు.[1] గర్భదారణ చివరి సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది సాలిసైలేట్ రకానికి చెందిన నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAID), COX-1, COX-2 రెండింటినీ అడ్డుకుంటుంది.[1]

సల్సలేట్ 1960లలో ప్రవేశపెట్టబడింది.[2] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 750 mg 60 మాత్రల ధర 25 అమెరికన్ డాలర్లు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Salsalate Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 January 2021. Retrieved 10 October 2021.
  2. Lane, Nancy E.; Wallace, Daniel Jeffrey (2002). All about Osteoarthritis: The Definitive Resource for Arthritis Patients and Their Families (in ఇంగ్లీష్). Oxford University Press. p. 165. ISBN 978-0-19-513873-3. Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-10.
  3. 3.0 3.1 "Salsalate Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 10 October 2016. Retrieved 10 October 2021.