సింగంపులి భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు. ఆయన రెడ్ (2002), మాయవి (2005) సినిమాలకు దర్శకత్వం వహించి, ఆ తరువాత సినిమాల్లో సహాయ నటుడిగా నటిస్తున్నాడు.[1]

దర్శకుడిగా మార్చు

సంవత్సరం సినిమా తారాగణం గమనికలు
2002 రెడ్ అజిత్ కుమార్, ప్రియా గిల్ రామ్ సత్య
2005 మాయావి సూర్య, జ్యోతిక

సహాయ దర్శకుడిగా మార్చు

  • ఉనక్కగా ఎల్లం ఉనక్కగా (1999)
  • రాజా (2002)
  • ఆంజనేయ (2003)

మాటల రచయితగా మార్చు

సంవత్సరం సినిమా గమనికలు
2000 కన్నన్ వరువాన్ సింగపులి
2004 పెరజగన్
2009 రేణిగుంట
2010 విరుంతలి

మూలాలు మార్చు

  1. Kumar, S. R. Ashok (27 November 2010). "My First Break: Singam Puli - The Hindu". The Hindu. thehindu.com. Retrieved 2014-07-20.