రెడ్ (2002 సినిమా)
రెడ్ 2002, మార్చి 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే సంవత్సరం అదే పేరుతో విడుదలైన తమిళ సినిమా దీనికి మూలం.
రెడ్ | |
---|---|
దర్శకత్వం | రామ్ సత్య |
స్క్రీన్ ప్లే | రామ్ సత్య |
నిర్మాత | అడ్డాల వెంకట్రావు, ఉద్దంటి సాంబశివరావు, కె.రామసుందర్, ఈమని వెంకటరెడ్డి, ఎన్.సింగరావేలన్ |
తారాగణం | అజిత్ కుమార్, ప్రియా గిల్ |
ఛాయాగ్రహణం | ఆర్.డి.రాజశేఖర్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | వి.ఎ.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 17 మార్చి 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అజిత్ కుమార్
- ప్రియా గిల్
- సలీం గౌస్
- మణివణ్ణన్
- ఛార్లీ
- రాజన్ పి.దేవ్
- రఘువరన్
- రేవతి
- రాజేష్
- నిళల్గళ్ రవి
- తలైవాసల్ విజయ్
- రాజీవ్
- ఆనంద్
- కె.ఆర్. వత్సల
- గణేష్
- ఇలవరసు
- మహానది శంకర్
- కాంతిమతి
- ఎల్.ఐ.సి.నరసింహన్
- మదన్ బాబ్
- పెరియ కురుప్పు దేవర్
- సూరి
- ఆకాష్
- వింధ్య
- శ్రీధర్
- కనల్ కన్నన్
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ సత్య
- నిర్మాతలు: అడ్డాల వెంకట్రావు, ఉద్దంటి సాంబశివరావు, కె.రామసుందర్, ఈమని వెంకటరెడ్డి, ఎన్.సింగరావేలన్
- పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి
- సంగీతం: దేవా
- ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్
- కూర్పు: శ్రీకర్ ప్రసాద్
పాటలు
మార్చుక్ర.సం. | పాట | రచన | గానం |
---|---|---|---|
1 | బుల్లి బుచ్చి పిల్లదాన | భువనచంద్ర | టిప్పు, అనురాధ శ్రీరామ్ |
2 | అతిగా రగిలే సూర్యుడు | వెన్నెలకంటి | మనో బృందం |
3 | చంచల్ గూడ ఛుడిదారి పిల్లా | భువనచంద్ర | టిప్పు, స్వర్ణలత |
4 | అమ్మ ఒడి ఎంత కమ్మనిది | వెన్నెలకంటి | ఉన్ని కృష్ణన్ |
5 | నవంబరు మాసం నాలుగోతేదీ | భువనచంద్ర | ఉన్నికృష్ణన్ బృందం |
6 | సై సై సై వచ్చాడు రెడ్ | వెన్నెలకంటి | దేవిశ్రీ ప్రసాద్, స్వర్ణలత |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Red (Ram Satya) 2002". ఇండియన్ సినిమా. Retrieved 16 October 2022.