సింగం అగెయిన్

2024 హిందీ సినిమా

సింగం అగెయిన్‌ 2024లో విడుదలైన హిందీ సినిమా. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, జియో స్టూడియోస్‌, రోహిత్ శెట్టి పిక్చర్స్‌, దేవ్‌గన్‌ ఫిలిమ్స్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన ఈ సినిమాకు రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించాడు.[3] అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్‌, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అక్షయ్‌ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 1న సినిమాను విడుదల చేశారు.[4]

సింగం అగెయిన్
దర్శకత్వంరోహిత్ శెట్టి
స్క్రీన్ ప్లేయూనస్ సజవాల్[1]
అభిజీత్ ఖుమాన్
క్షితిజ్ పట్వర్ధన్
సందీప్ సాకేత్
అనూషా నందకుమార్
రోహిత్ శెట్టి
మాటలుమిలాప్ జవేరి
శంతను శ్రీవాస్తవ
విధి ఘోడ్గాంకర్
రోహిత్ శెట్టి
కథక్షితిజ్ పట్వర్ధన్
నిర్మాతరోహిత్ శెట్టి
అజయ్ దేవ్‌గణ్
జ్యోతి దేశ్ పాండే
తారాగణం
ఛాయాగ్రహణంగిరీష్ కాంత్
రజా హుస్సేన్ మెహతా
కూర్పుబంటీ నాగి
సంగీతంస్కోర్:
రవి బస్రూర్
Songs:
రవి బస్రూర్
ఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌
జియో స్టూడియోస్‌
రోహిత్ శెట్టి పిక్చర్స్‌
దేవ్‌గన్‌ ఫిలిమ్స్
సినీనర్జీ
పంపిణీదార్లుపీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
విడుదల తేదీ
1 నవంబరు 2024 (2024-11-01)
సినిమా నిడివి
144 నిమిషాలు [2]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹350−375 కోట్లు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Did you know Rohit Shetty collaborated with six well-known screenwriters for 'Singham Again' with Ajay Devgn". The Times of India. 2023-09-21. Archived from the original on 18 January 2024. Retrieved 2023-12-28.
  2. "EXCLUSIVE: CBFC censors 7.12 minutes of footage in Singham Again; Simmba's flirting dialogue deleted; visuals depicting connection with Ramayan 'suitably' modified". Bollywood Hungama. Retrieved 28 October 2024.
  3. "Rohit Shetty says no work was taking place when Singham Again was being shot in Hyderabad". The Times of India. 2024-08-11. ISSN 0971-8257. Archived from the original on 13 August 2024. Retrieved 2024-08-13.
  4. "Singham Again: Rohit Shetty confirms Ajay Devgn starrer's release in Diwali". Bollywood Hungama (in ఇంగ్లీష్). 14 June 2024. Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  5. "YAY! Ajay Devgn hints that Singham 3 is in works". Bollywood Hungama. 4 January 2020. Archived from the original on 30 December 2023. Retrieved 30 December 2023.
  6. "Rohit Shetty: My next with Ranveer Singh starts in mid-2018". The Times of India. 7 September 2017. Archived from the original on 30 December 2023. Retrieved 30 December 2023.
  7. "Akshay Kumar will appear in Rohit Shetty's next Ajay Devgn starrer Singham 3". Bollywood Hungama. 28 March 2020. Archived from the original on 30 December 2023. Retrieved 30 December 2023.
  8. NT News (15 October 2023). "లేడీ సింగంగా దీపికా పదుకొనే.. వీర లెవల్లో ఫస్ట్‌లుక్‌ పోస్టర్.!". Retrieved 31 October 2024.
  9. "Tiger Shroff joins Rohit Shetty's 'Singham Again'". The Hindu. Archived from the original on 24 October 2023. Retrieved 19 October 2023.
  10. "Arjun Kapoor joins Rohit Shetty's cop universe as menacing villain in 'Singham Again'; first look revealed". The Economic Times. Archived from the original on 4 March 2024. Retrieved 14 February 2024.
  11. "Rohit Shetty goes the Thanos way with Jackie Shroff; will be the MAIN VILLAIN of Ajay Devgn's Singham 3". Bollywood Hungama. 7 January 2021. Archived from the original on 30 December 2023. Retrieved 30 December 2023.
  12. "Ajay Devgn shoots action sequence for Rohit Shetty's Singham Again in Byculla; Shweta Tiwari and Dayanand Shetty join Mumbai shoot". Bollywood Hungama. 8 March 2024. Archived from the original on 8 March 2024. Retrieved 8 March 2024.
  13. "Shweta Tiwari Roped In For Rohit Shetty's 'Singham Again' After 'Indian Police Force' – Deets Inside". The Times of India. 5 January 2024. Archived from the original on 8 January 2024. Retrieved 18 January 2024.
  14. "BREAKING NEWS: Salman Khan shoots for Singham Again cameo as Chulbul Pandey today in Mumbai". PINKVILLA (in ఇంగ్లీష్). 2024-10-22. Retrieved 2024-10-22.
  15. "Salman Khan to NOT reprise Chulbul Pandey's character in Ajay Devgn's Singham Again: Reports". Bollywood Hungama. Archived from the original on 22 September 2024. Retrieved 22 September 2024.

బయటి లింకులు

మార్చు