సింగపూర్ సిఐడి 1965, సెప్టెంబర్ 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ అపరాధపరిశోధక చిత్రానికి మూలం పుథియ పరవై అనే తమిళ సినిమా. పుథియ పరవై బెంగాలీ సినిమా శేష్ అంకొకి రీమేక్. 1963లో విడుదలైన ఈ శేష్ అంకొ సినిమా 1958లో వచ్చిన ఛేజ్ ఎ క్రూకెడ్ షాడో అనే బ్రిటిష్ సినిమా ప్రేరణతో తయారయింది.

సింగపూర్ సిఐడిష్ఠ
(1965 తెలుగు సినిమా)
Singapore cid.jpg
దర్శకత్వం దాదా మిరాసి
నిర్మాణం సూరవరపు భాస్కరరావు,
యర్రా కన్నయ్య
తారాగణం శివాజీ గణేశన్,
బి.సరోజాదేవి ,
షావుకారు జానకి,
ఎం.ఆర్.రాధా,
నగేష్,
మనోరమ
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి,
పామర్తి
నిర్మాణ సంస్థ శ్రీనివాసా మూవీస్
భాష తెలుగు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: దాదా మిరాసి
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, రామమూర్తి, పామర్తి
  • మాటలు, పాటలు: ఆరుద్ర
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
  • కూర్పు: ఎన్.ఎం.శంకర్
  • కళ: గంగ
  • నిర్మాతలు: సూరవరపు భాస్కరరావు, యర్రా కన్నయ్య

తారాగణంసవరించు

  • శివజీగణేశన్
  • బి.సరోజాదేవి
  • ఎం.ఆర్.రాధ
  • షావుకారు జానకి
  • నగేష్
  • మనోరమ
  • వి.కె.రామస్వామి
  • ఒ.ఎ.కె.దేవర్
  • ఎస్.వి.రామదాస్
  • దాదా మిరాసి

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటల వివరాలు[1]:

క్ర.సం. పాట పాడినవారు
1 కల్యాణాద్భుత గాత్రాయ కామితార్ధ ప్రదాయినే (శ్లోకం)
2 పాడవందువేమి ఓర్మి చూపవేమి ఎడద పాడకుంటే పి.సుశీల
3 కన్నెపెదవి ముద్దులొలికి కలకల లాడేనే కవ్వించు చెక్కిలియే పి.సుశీల
4 పాత జ్ఞాపక మేదియో పలుకరించెను గుండెలోన పి.సుశీల
5 మెరిసెను మెరిసెను మేని అందాలు మిడిసి పడేను గోము ఘంటసాల
6 లేదా నెమ్మది లేదా నెమ్మది రాదా నాకో నవయోగం ఘంటసాల

మూలాలుసవరించు

  1. కల్లూరి భాస్కరరావు. "సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Retrieved 25 March 2020.