ఆగష్టు 20
తేదీ
(20 ఆగష్టు నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 232వ రోజు (లీపు సంవత్సరములో 233వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 133 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2025 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1833: బెంజమిన్ హారిసన్, అమెరికా 23వ అధ్యక్షుడు. (మ.1901)
- 1858: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (మ.1931)
- 1920: రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.
- 1927: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (మ.2005)
- 1928: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు కథా రచయిత. (మ.1994)
- 1931: బి.పద్మనాభం, తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010)
- 1935: సి. ఆనందారామం, కథా, నవలా రచయిత్రి.
- 1935: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (మ.2016)
- 1944: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1991)
- 1946: ఎన్.ఆర్. నారాయణ మూర్తి, 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు.
- 1947: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015)
- 1947: తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (మ. 2012)
- 1974: ఏమీ ఆడమ్స్, అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు.
- 1984: సింధూర గద్దె, మోడల్, తెలుగు సినిమా నటి
- 1995: కావ్య ధాపర్, తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల నటి, మోడల్.
మరణాలు
మార్చు- 1923: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1856)
- 1930: చార్లెస్ బాన్నర్మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్మెన్. (జ.1851)
- 2012: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1925)
- 2014: మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్, పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- 1828: బ్రహ్మసమాజాన్ని రాజా రామమోహనరాయ్ స్థాపన
- 1897: మలేరియా వ్యాధి 'ఎనాఫిలాస్' అనే ఆడ దోమ కాటువల్ల సంభవిస్తుందని ప్రముఖక శాస్త్రవేత సర్ రోనాల్డ్ రాస్ చాటిచెప్పిన రోజుని మలేరియా నివారణ/ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారు.
- 1944: సద్భావనా దినోత్సవం - రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 20
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 19 - ఆగష్టు 21 - జూలై 20 - సెప్టెంబర్ 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |