సికంద్రా శాసనసభ నియోజకవర్గం (బీహార్)
సికంద్రా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమూయి జిల్లా, జముయి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
సికంద్రా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
లో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
సికంద్రా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | జమూయి |
నియోజకవర్గం సంఖ్యా | 140 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ | జముయి |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962 | ముస్తాక్ అహ్మద్ షా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | S. వివేకానంద్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1969 | రామేశ్వర్ పాశ్వాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972 | |||
1977 | నగీనా చౌదరి | జనతా పార్టీ | |
1980 | రామేశ్వర్ పాశ్వాన్ | స్వతంత్ర | |
1985 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1990 | ప్రయాగ్ చౌదరి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1995 | |||
2000 | కోసల్ పార్టీ | ||
2005 | రామేశ్వర్ పాశ్వాన్ | లోక్ జనశక్తి పార్టీ | |
2005 | జనతాదళ్ (యునైటెడ్) | ||
2010[2] | |||
2015[3][4] | సుధీర్ కుమార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2020[5] | ప్రఫుల్ కుమార్ మాంఝీ | హిందుస్థానీ అవామ్ మోర్చా |
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2013-12-20.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.