సినిమా పిచ్చోడు
'సినిమా పిచ్చోడు' తెలుగు చలన చిత్రం1980 జూన్ 14 న విడుదల.వై.ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమ్మా రఘునాథ రెడ్డి, గీత, జ్యోతి , వినోద్ కుమార్ నటీనటులు కాగా , ఈ చిత్రానికి సంగీతం,చక్రవర్తి అందించారు.
సినిమా పిచ్చోడు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.ఈశ్వరరెడ్డి |
---|---|
నిర్మాణం | తమ్మా రఘునాధరెడ్డి |
తారాగణం | తమ్మా రఘునాధరెడ్డి, గీత, జ్యోతి, వినోద్ కుమార్ |
సంగీతం | చక్రవర్తి |
నృత్యాలు | శీను |
సంభాషణలు | అప్పలాచార్య |
ఛాయాగ్రహణం | పి.ఎస్.ప్రకాష్ |
కూర్పు | నాయని మహేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | భారతి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- తమ్మా రఘునాధరెడ్డి
- గీత
- జ్యోతి
- వినోద్ కుమార్
- అత్తిలి లక్ష్మి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: వై.ఈశ్వరరెడ్డి
నిర్మాత: తమ్మా రఘునాథ రెడ్డి
నిర్మాణ సంస్థ: భారతి పిక్చర్స్
సంగీతం:చక్రవర్తి
డ్యాన్స్: శీను
ఫోటోగ్రఫి: పి.ఎస్.ప్రకాష్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి, అప్పలాచార్య
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్ , ఎం.రమేష్ .
పాటల జాబితా
మార్చు1.అప్పా ఓ లప్పా ఓ వప్పుల కుప్పా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.ఆగు తిరుగు నడువు నా అడుగు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల
3.ఎందుకు వచ్చావురా నాయనా , రచన: అప్పాలాచార్య, గానం.జి.ఆనంద్ ,మాధవపెద్ది రమేష్
4.నీవే నా పదమై నీవే నా సర్వమై, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
మార్చు1 .ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.