సి. పుట్టరంగశెట్టి

సి.పుట్టరంగశెట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2018 జూన్ 6 నుండి 2019 జూలై 8 వరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

సి. పుట్టరంగశెట్టి
సి. పుట్టరంగశెట్టి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2008
ముందు వాటల్ నాగరాజ్
నియోజకవర్గం చామరాజనగర్

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2018 జూన్ 6 – 2019 జూలై 8
ముందు హెచ్.ఆంజనేయ
తరువాత బి.శ్రీరాములు

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

రాజకీయ జీవితం

మార్చు

సి.పుట్టరంగశెట్టి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో చామరాజనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.మహదేవ్ పై 2612 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2013, 2018 శాసనసభ ఎన్నికలలో వార్సుగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 2018 జూన్ 6 నుండి 2019 జూలై 8 వరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.

సి.పుట్టరంగశెట్టి 2023 శాసనసభ ఎన్నికలలో చామరాజనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.మహదేవ్ పై 2612 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Karnataka cabinet: C Puttarangashetty's profile". 2018. Archived from the original on 24 September 2023. Retrieved 17 November 2024.
  2. TV9 Bharatvarsh (13 May 2023). "कांग्रेस ने लगातार चौथी बार जीती चामराजनगर सीट, मंत्री वी सोमन्ना हारे". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (13 May 2023). "Congress puts up impressive show in Chamarajanagar" (in Indian English). Archived from the original on 24 May 2023. Retrieved 17 November 2024.