హోల్‌కెరె ఆంజనేయ (జననం 10 సెప్టెంబర్ 1932) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో సాంఘిక & బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పని చేశాడు.[1]

హెచ్.ఆంజనేయ

సాంఘిక & బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2015 – 15 మే 2018
తరువాత సి.పుట్టరంగశెట్టి

శాసన సభ్యుడు
పదవీ కాలం
2013 – 2018
ముందు ఎం. చంద్రప్ప
తరువాత ఎం. చంద్రప్ప
నియోజకవర్గం హోల్‌కెరె
పదవీ కాలం
2004 – 2007
ముందు ఎం. చంద్రప్ప
తరువాత సీటు రద్దయింది
నియోజకవర్గం భరమసాగర

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.