సీతరామపల్లి
సీతారామపల్లి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు. [2]ఇది మంచిర్యాల పట్టణంలోని భాగం.
సీతారామపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°50′43″N 79°28′44″E / 18.845324°N 79.478778°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల |
మండలం | మంచిర్యాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,024 |
- పురుషుల సంఖ్య | 1,523 |
- స్త్రీల సంఖ్య | 1,501 |
- గృహాల సంఖ్య | 802 |
పిన్ కోడ్ | 504302 |
ఎస్.టి.డి కోడ్ |
సమీప గ్రామాలు
మార్చునస్పూర్, శ్రీశ్రీ నగర్, సింగాపూర్, శ్రీరాంపూర్.
గుణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 3,024 అందులో పురుషుల 1,523 మందికాగా, స్త్రీల 1,501మంది ఉన్నారు.గృహాల సంఖ్య 802.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.