సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ , తన తండ్రి సుద్దాల హనుమంతు (జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు ), తన తల్లి జానకమ్మల జ్ఞాపకార్థం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం 2010, అక్టోబరు 13న ప్రాంరంభమైంది.
సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం- 2019 ఆర్. నారాయణమూర్తి
సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కార గ్రహీతలు
మార్చు
క్రమ సంఖ్య
పురస్కార సంఖ్య
తేది
గ్రహీత
ప్రత్యేకత
ఇతరములు
1
మొదటి పురస్కారం (2010)
2010, అక్టోబరు 13
బి. నర్సింగరావు
ప్రముఖ సినీ దర్శకనిర్మాత
2
రెండవ పురస్కారం (2011)
2011, అక్టోబరు 13
గద్దర్
ప్రజాయుద్ద నౌక
3
మూడవ పురస్కారం (2012)
2012, అక్టోబరు 10
డా. తీజన్ బాయి
పద్మభూషణ్ గ్రహీత
చత్తీస్ గఢ్
4
నాల్గవ పురస్కారం (2013)
2013, డిసెంబరు 09
ప్రొ. ఎన్ గూగి వాథియాంగో
రచయిత
కెన్యా
5
ఐదవ పురస్కారం (2014)
2015, జనవరి 06
సిరిసిల్ల రాజేశ్వరి
బాల కవి
సిరిసిల్ల
6
ఆరవ పురస్కారం (2015)
2016
గూడ అంజయ్య [ 1]
ప్రజాకవి
7
ఏడవ పురస్కారం (2016)
2017
వంగపండు ప్రసాదరావు [ 2] [ 3]
విప్లవ కవి, గాయకుడు
8
ఎనమిదవ పురస్కారం (2017)
2017
గోరటి వెంకన్న [ 4] [ 5]
విప్లవ కవి, గాయకుడు
9
తొమ్మిదవ పురస్కారం (2018)
2018, అక్టోబరు 14
జయరాజు [ 6] [ 7]
కవి, గాయకుడు
10
పదవ పురస్కారం (2019)
2019, అక్టోబరు 13
ఆర్. నారాయణమూర్తి
ప్రజాచిత్ర దర్శకనిర్మాత
11
పదకొండవ పురస్కారం (2022)
2022, అక్టోబరు 15
అందెశ్రీ [ 8]
కవి
తల్లి ఒడి పండగ - పురిటి బిడ్డలకు పురసత్కారం
మార్చు
క్రమ సంఖ్య
పురస్కార సంఖ్య
తేది
ఊరిపేరు
ఇతరములు
1
మొదటి పురస్కారం
2011 ఏప్రిల్ 13
సుద్దాల
2
రెండవ పురస్కారం
2012 ఏప్రిల్ 13
పల్లెపహాడ్
3
మూడవ పురస్కారం
2013 మే 13
బ్రాహ్మణపల్లి
4
నాల్గవ పురస్కారం
2014 మార్చి 08
సీతారాంపురం
5
ఐదవ పురస్కారం
2015 మార్చి 08
వెల్మజాల
6
ఆరవ పురస్కారం
2016 మార్చి 08
పారుపల్లి
7
ఏడవ పురస్కారం
2017 ఫిబ్రవరి 27
అనంతారం