సునీల్ బోస్ (జననం 31 ఆగస్ట్ 1981) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

సునీల్ బోస్
సునీల్ బోస్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు శ్రీనివాస ప్రసాద్
నియోజకవర్గం చామరాజనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1981-08-31) 1981 ఆగస్టు 31 (వయసు 43)
కర్ణాటక
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు హెచ్‌.సి. మహదేవప్ప[1] , మహదేవమ్మ
నివాసం మైసూర్, కర్ణాటక

రాజకీయ జీవితం

మార్చు

సునీల్ బోస్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్. బాలరాజ్ పై 1,88,706 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సునీల్ బోస్‌కు 7,51,671 ఓట్లు, బాలరాజ్‌కు 5,62,965 ఓట్లు, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఎం. కృష్ణమూర్తికి 15,903 ఓట్లు వచ్చాయి.[3][4]

మూలాలు

మార్చు
  1. The Week (21 April 2024). "Why Congress fielding children of ministers in Karnataka is a win-win situation" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  2. The Hindu (4 June 2024). "Sunil Bose promises to make Chamarajanagar a 'model' constituency" (in Indian English). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  3. The Times of India (4 June 2024). "Chamarajanagar (SC) election results 2024 live updates: Cong's Sunil Bose wins". Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  4. The Hindu (4 June 2024). "Sunil Bose wins Chamarajanagar, wrests seat from BJP" (in Indian English). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.