1965, జూన్ 3న ఢిల్లీలో జన్మించిన సురీందర్ ఖన్నా భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత క్రికెట్ జట్టు తరఫున 1979 నుంచి 1984 వరకు 10 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళి క్రికెట్ పోటీలలో ఢిల్లీ జట్టు తరఫున పాల్గొన్నాడు. అతను ప్రధానంగా వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వహించేవాడు.

Surinder Khanna
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి Right-hand bat
బౌలింగ్ శైలి Wicketkeeper
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODIs
మ్యాచులు 0 10
చేసిన పరుగులు 176
బ్యాటింగ్ సరాసరి 22.00
100s/50s -/2
అత్యధిక స్కోరు 56
బౌలింగ్ చేసిన బంతులు -
వికెట్లు -
బౌలింగ్ సరాసరి -
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు -
మ్యాచ్ లో 10 వికెట్లు n/a
ఉత్తమ బౌలింగ్ -
క్యాచులు/స్టంపులు 4/4
Source: [1], 6 March 2006

వన్డే గణాంకాలుసవరించు

సురీందర్ ఖన్నా 10 వన్డేలలో 22 సగటుతో 176 పరుగులు సాధించాడు. అందులో 2 అర్థసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 56 పరుగులు. 4 క్యాచ్‌లు పట్టి, 4 స్టంపింగ్‌లు కూడా చేశాడు.

ప్రపంచ కప్ క్రికెట్సవరించు

ఖన్నా 1979లో జరిగిన రెండవ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భారత్ తరఫున పాల్గొన్నాడు. వెంకట రాఘవన్ నాయకత్వంలోని జట్టుకు వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించాడు.