సురేందర్ కుమార్
సురేందర్ కుమార్(జననం 1993 నవంబర్ 2)భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, అంతర్జాతీయ ఆటలలో భారత జాతీయ జట్టులో డిఫెండర్ గా ఆడుతాడు. 2016, 2020(కాంస్య పతక విజేత జట్టు) ఒలింపిక్ క్రీడలలో భారత జట్టులో ఆడాడు.
వ్యక్తిగత వివరాలు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం |
కర్నాల్, భారతదేశం | 1993 నవంబరు 23||||||||||||
ఎత్తు | 1.79 m[1] | ||||||||||||
ఆడే స్థానము | డిఫెండర్ | ||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||
2013 | భారత్ U21 | 11 | |||||||||||
సాధించిన పతకాలు
| |||||||||||||
Infobox last updated on: 2021 ఆగస్టు 5 |
జననం
మార్చుసురేందర్ 1993 నవంబరు 2వ తేదీన మల్ఖాన్ సింగ్, నీలం దేవి దంపతులకు జన్మించాడు. ఇతను హర్యాన రాష్ట్రం కర్నాల్ జిల్లా వాసి, వీరిది వ్యవసాయ కుటుంబం.[2]
మూలాలు
మార్చు- ↑ "KUMAR Surender". worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 9 ఫిబ్రవరి 2019. Retrieved 7 February 2019.
- ↑ "Rio 2016: India lose 1-2 to Germany in men's hockey". 8 ఆగస్టు 2016. Archived from the original on 17 జనవరి 2017. Retrieved 17 జనవరి 2017.