సూపర్ స్టార్ కిడ్నాప్

సూపర్ స్టార్ కిడ్నాప్ 2015లో విడుదలైన తెలుగు సినిమా. లక్కీ క్రియేషన్స్ బ్యానర్ పై చందు పెన్మత్స నిర్మించిన ఈ సినిమాకు ఎ.సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 03, 2015న విడుదలైంది.

సూపర్ స్టార్ కిడ్నాప్
దర్శకత్వంఎ.సుశాంత్ రెడ్డి
రచనఎ.సుశాంత్ రెడ్డి
నిర్మాతఆ .సత్తి రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఈశ్వర్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
లక్కీ క్రియేషన్స్
విడుదల తేదీ
3 జూలై 2015 (2015-07-03)
సినిమా నిడివి
120 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

జై (ఆదర్శ్ బాలకృష్ణ) డ్రగ్స్ కి అలవాటు అవుతాడు. ఘాడంగా ప్రేమించిన అమ్మాయి ప్రియ (పూనం కౌర్) తనని వదిలి ఎవరితోనో ఉందని తెలుసుకొని డిప్రెషన్ తో ఉంటాడు నందు (నందు). చివరిగా భూపాల్ (భూపాల్) ఎప్పటికైనా మహేష్ బాబుతో సినిమా చేయాలనీ సిటీకి వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో అవకాశలకోసం ట్రై చేస్తుంటాడు. ఒకానొక సందర్భంలో ఈ ముగ్గురు రౌడీ శీదర్ అయిన పత్తాల రాజు (ఫిష్ వెంకట్) దగ్గర ఇరుక్కుంటారు. అతనికి 10 రోజుల్లో 50 లక్షలు కట్టాల్సి వస్తుంది. 50 లక్షలు కట్టేందుకు ముగ్గురు వేసిన పథకం ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.[1][2] '

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: లక్కీ క్రియేషన్స్
  • నిర్మాత: చందు పెన్మత్స
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.సుశాంత్ రెడ్డి
  • సంగీతం: సాయి కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: ఈశ్వర్
  • ఎడిటర్: బస్వ పైడిరెడ్డి

మూలాలు

మార్చు
  1. Cine Josh (3 July 2015). "Super Star Kidnap Review". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. Chowdhary, Y. Sunita (3 July 2015). "Superstar Kidnap: Good performaces [sic] make it work" – via www.thehindu.com.
  3. "Shraddha to play a goon". The Times of India. 3 May 2014. Retrieved 30 May 2021.