పూనమ్ కౌర్
భారతీయ నటి
పూనమ్ కౌర్ తెలుగు సినిమా నటి, మోడల్. తమిళ, మలయాళం చిత్రాలలో కూడా నటించింది.[1]
పూనమ్ కౌర్ | |
---|---|
![]() | |
జననం | |
ఇతర పేర్లు | దీప, నక్షత్ర |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జననం - విద్యాభ్యాసంసవరించు
పూనమ్, సరబ్-జిత్ సింగ్ (పంజాబీ) సుఖ్-ప్రీత్ (నిజామాబాద్) దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది.
సినిమారంగ ప్రస్థానంసవరించు
2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించింది.
చిత్ర సమాహారంసవరించు
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2006 | మాయాజాలం | స్వాతి రాజేందర్ | తెలుగు | |
ఒక విచిత్రం | దీప | తెలుగు | ||
2007 | నిక్కి అండ్ నీరజ్ | నిక్కి | తెలుగు | |
నెంజిరుక్కుమ్ వారై | భువన రంగసామి నాయుడు | తమిళం | దీప | |
2008 | శౌర్యం | దివ్య | తెలుగు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్ |
బంధు బలగ | కన్నడం | |||
వినాయకుడు | సంధ్య | తెలుగు | ||
2009 | ఉన్నైపోల్ ఒరువన్ | అను సేతురామన్ | తమిళం | |
గణేష్ | దీప | తెలుగు | ||
2010 | నాగవల్లి[2] | పూజా | తెలుగు | |
2011 | పయనం | విమల | తమిళం | |
గగనం | తెలుగు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్ | ||
బ్రహ్మిగాడి కథ | భాగ్య | తెలుగు | ||
వేడి | ఐశ్వర్య | తమిళం | ||
2013 | సిక్స్ | లిజ్జి | తమిళం | |
బ్యాంగిల్స్ | అవంతిక | మలయాళం | ||
ఆడు మగాడ్రా బుజ్జి | అంజలి | తెలుగు | ||
2014 | పొగ | తెలుగు | ||
2015 | ఎన్ వళి తని వళి | తమిళం | ||
ఆచారం | రమ్య | తమిళం | ||
2016 | ఎటాక్ | తెలుగు | ||
జూనూనియత్ | హిందీ | |||
నాయకి | తెలుగు | |||
నాయగి | తమిళ | |||
2018 | 3 దేవ్ | రాధ | హిందీ |
మూలాలుసవరించు
- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "పూనమ్ కౌర్, Poonam Kaur". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
బయటి లంకెలుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పూనమ్ కౌర్ పేజీ