సెలీనా జైట్లీ

సెలీనా జైట్లీ ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

సెలీనా జైట్లీ
Celina Jaitly at the promotion event (cropped).jpg
జననం (1981-11-24) 1981 నవంబరు 24 (వయస్సు 40)
వృత్తినటి
వ్యాపారవేత్త
రచయిత్రి
క్రియాశీల సంవత్సరాలు2001- ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిపీటర్ హాగ్ (2011–ఇప్పటి వరకు)
పిల్లలువింసన్ .అరియు విరాజ్ (24 మార్చి2012)
వెబ్‌సైటుwww.celinajaitlyofficial.com[1]

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
2003 జానషీన్ జెస్సీకా పెరీరా
ఖేల్ సంజనా భత్రా
2005 సిల్‍సిలే' ప్రీతి
నో ఎంట్రీ సంజనా సక్సేనా
సూర్యం మధు తెలుగు చిత్రం
2006 జవానీ దీవానీ: ఎ యూత్ ఫుల్ జాయ్ రైడ్ రోమా ఫెర్నాండేజ్
జిందా నిషా రాయ్
టాం డిక్ అండ్ హారీ సెలీనా
అప్నా సప్నా మనీ మనీ సానియా
2007 రెడ్ ద్ డార్క్ సైడ్ అనహితా సక్సేనా
షకలక బూమ్‍బూమ్ షీనా
హే బేబి అతిధి పాత్ర
2008 సి కంపెనీ ప్రత్యేక గీతం
మనీ హై తొ హనీ హై శృతి
గోల్‍మాన్ రిటర్ణ్స్ మీరా మీనా
2009 పేయింగ్ గెస్ట్ కల్పనా
ఆక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్ సోనం చోప్రా
2010 హెలో డార్లింగ్ కాండీ ఫెర్నాండేజ్
2011 ధ్యాంక్యూ మాయా
శ్రీమతి సోనియా కన్నడ చిత్రం
2012 విల్ యూమ్యారీ మీ?
రన్ భోలా రన్

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు

  1. "Celina Jaitly's WebSite Launch". Mid-day. 2009-02-18. Archived from the original on 2014-01-06. Retrieved 2013-03-07.