సూర్యం
సూర్యం 2004, డిసెంబరు 2న విడుదలైన తెలుగు చలన చిత్రం. వి. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, మోహన్ బాబు, సెలీనా జైట్లీ, వేద, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, సుబ్బారాజు, ముకేష్ రిషి ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]
సూర్యం | |
---|---|
దర్శకత్వం | వి. సముద్ర |
రచన | పరుచూరి సోదరులు (మాటలు), ఘటికాచలం (హాస్య సంభాషణలు) |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | మంచు విష్ణు, మోహన్ బాబు, సెలీనా జైట్లీ, వేద, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, సుబ్బారాజు, ముకేష్ రిషి |
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ |
విడుదల తేదీ | 2004 డిసెంబరు 2 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం సవరించు
సాంకేతిక వర్గం సవరించు
- దర్శకత్వం: వి. సముద్ర
- నిర్మాత: మోహన్ బాబు
- రచన: పరుచూరి సోదరులు (మాటలు), ఘటికాచలం (హాస్య సంభాషణలు)
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: వి. జయరాం
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
మూలాలు సవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "సూర్యం". telugu.filmibeat.com. Retrieved 24 March 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Suryam". www.idlebrain.com. Archived from the original on 14 February 2018. Retrieved 24 March 2018.
- ↑ సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.