సేవ (అయోమయ నివృత్తి)
- ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్) ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్ప్రభుత్వ పరిపాలనలో కంప్యూటర్ల వాడుకను పెంచడానికి 1986 లో స్థాపించబడిన సంస్ధ.
- సంక్షిప్త సందేశ సేవ (షార్ట్ మెసేజ్ సర్వీస్) లేదా సైలెంట్ మెసేజింగ్ సర్వీస్ (నిశ్శబ్ద సందేశ సేవ) (Short Message Service) అనేది GSM సమాచార ...
- తిరుమల ఏకాంత సేవ - తిరుమల శ్రీనివాసునికి జరిగే పూజా కార్యక్రమం.
- తిరుమల పూలంగి సేవ - తిరుమల శ్రీనివాసునికి జరిగే సేవ.
- ఆశ్రిత సేవా సంస్థ - పేద విద్యార్ధులకు సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో కొంత మంది ...
- తిరుమల సుప్రభాత సేవ - తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రతిదినం 'సుప్రభాతం ' అనబడే 'మేలుకొలుపు' సేవ.
- సామాజిక సేవా సంస్థలు - సమసమాజ నిర్మాణ వాదులు సంస్థలుగా ఏర్పడి తమవంతు సేవలను అందిస్తూ "మానవ సేవే మాధవ సేవ" గా భావించే సంస్థల ను సామాజిక సేవా సంస్థలు అంటారు.
- బ్యాంకింగ్, ఆర్థిక సేవలు - ముంబై ఆర్థిక రంగం అనగా ఆదాయ వ్యయాల నిర్వహణ అని స్థూలంగా చెప్పుకోవచ్చు.
- సేవమాను - చెట్టు