సైకిల్ (2021 సినిమా)

ఆట్ల అర్జున్ రెడ్డి దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు సినిమా.

సైకిల్, 2021 జనవరి 15న విడుదలైన తెలుగు సినిమా.[2] గ్రే మీడియా, ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్ బ్యానర్లలో[3][4] పి రామ్ ప్రసాద్, వి బాలాజీ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఆట్ల అర్జున్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మహాత్ రాఘవేంద్ర, పునర్ణవి భూపాలం నటించగా,[5][6] జిఎం సతీష్ సంగీతం సమకూర్చాడు.

సైకిల్
దర్శకత్వంఆట్ల అర్జున్ రెడ్డి
నిర్మాతపి రామ్ ప్రసాద్
వి బాలాజీ రాజు
రచనఆట్ల అర్జున్ రెడ్డి
నటులుమహాత్ రాఘవేంద్ర
పునర్ణవి భూపాలం
సంగీతంజి.ఎం. సతీష్
ఛాయాగ్రహణంముత్యాల సతీష్
కూర్పుగిడుతూరి సత్యం
నిర్మాణ సంస్థ
గ్రే మీడియా
ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్
విడుదల
15 జనవరి 2021[1]
నిడివి
127 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

నిర్మాణంసవరించు

2018 చివరిలో ఈ సినిమా ప్రకటన చేశారు. 2019 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమై, జూలై నాటికి పూర్తయింది.[7] ఆర్థిక సమస్యల కారణంగా విడుదల ఆలస్యంకాగా, 2021 జనవరి 15న విడుదలైంది.[8]

పాటలుసవరించు

సైకిల్
జి.ఎం. సతీష్ స్వరపరచిన పాటలు
విడుదలడిసెంబరు  16, 2020 (2020-12-16)
స్టుడియోమోక్ష స్టూడియో, చిన్మయి స్టూడియో, షేడ్స్ స్టూడియో, ఎస్వీఆర్ స్టూడియోస్
సంగీత ప్రక్రియసినిమా పాటలు
నిడివి14:54
భాషతెలుగు
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్
నిర్మాతజిఎం సతీష్
External audio
  Audio Jukebox on YouTube

ఈ సినిమాకు జిఎం సతీష్ సంగీతం సమకూర్చాడు.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ప్రేమ"  చిన్మయి, హరిణి 3:52
2. "ఏమైందో ఏమో"  హేమచంద్ర 3:59
3. "పాఠశాల"  ఎల్.వి. రేవంత్ 2:50
4. "నడిచివచ్చే కుందననాల బొమ్మ"  ధనుంజయ్, హరిణి 3:50
మొత్తం నిడివి:
14:54

మూలాలుసవరించు

  1. "Punarnavi Bhupalam: సంక్రాంతి రేసులో పునర్నవి భూపాలం 'సైకిల్'.. బిగ్ బాస్ బ్యూటీ సర్ప్రైజ్ - punarnavi bhupalam cycle movie releasing on january 15th | Samayam Telugu". telugu.samayam.com. Retrieved 2021-02-11.
  2. Codingest. "'Cycle' trailer out, film release date confirmed". NTV Telugu. Retrieved 2021-02-11.
  3. Telugu, TV9 (2021-01-13). "Cycle Movie: బిగ్‏బాస్ బ్యూటీ పునర్నవి సర్‏ఫ్రైజ్.. సంక్రాంతి కానుకగా రానున్న 'సైకిల్'.. - punarnavi bhupalam cycle movie releasing on january 15th". TV9 Telugu. Retrieved 2021-02-11.
  4. "వింత సంఘటనలతో." www.eenadu.net. Retrieved 2021-02-11.
  5. "బిగ్బాస్ కంటెస్టెంట్ 'సైకిల్'". Sakshi. 2021-01-12. Retrieved 2021-02-11.
  6. "Punarnavi Bhupalam: జామ్ చూపించి జండూబాం నాకించేస్తుందట పునర్నవి.. అన్నది రాహుల్ కాదండోయ్". Samayam Telugu. Retrieved 2021-02-11.
  7. "Cycle: Mahat Raghavendra-Punarnavi Bhupalam film shoot wraps up - Times of India". The Times of India. Retrieved 2021-02-11.
  8. "Bhupalam 'Cycle' Is Back In The Wallpaper Race .. Bigg Boss Beauty Surprise - Jsnewstimes". Retrieved 2021-02-11.

బయటి లింకులుసవరించు