సైరన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించగా తెలుగులో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించాడు. జయం రవికీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 11న విడుదల చేసి[1], సినిమాను తమిళంలో ఫిబ్రవరి 16న, తెలుగులో ఫిబ్రవరి 23న విడుదల చేశారు.[2][3][4]

సైరన్
దర్శకత్వంఆంటోని భాగ్యరాజ్
రచనఆంటోని భాగ్యరాజ్
నిర్మాతమహేశ్వర్ రెడ్డి మూలి
తారాగణం
ఛాయాగ్రహణంసెల్వ కుమార్ ఎస్.కె
కూర్పురూబెన్
సంగీతం
నిర్మాణ
సంస్థ
గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

సైరన్ సినిమా ఏప్రిల్ 19 నుండి తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ పారరంభం కానుంది.[5]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆంటోని భాగ్యరాజ్
  • సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
  • సినిమాటోగ్రఫీ:సెల్వ కుమార్ ఎస్.కె
  • ఎడిటింగ్: రూబెన్
  • స్టంట్ కొరియోగ్రఫీ: దిలీప్ సుబ్బరాయన్

మూలాలు

మార్చు
  1. Namasthe telangana (12 November 2023). "రివెంజ్ తీర్చుకునేందుకు వస్తున్న జ‌యం ర‌వి.. 'సైరన్' టీజ‌ర్ రిలీజ్‌". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  2. Eenadu (17 February 2024). "సైరెన్‌ మోగేది 23న". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  3. TV9 Telugu (12 February 2024). "సైరన్ మోగించడానికి రెడీ అవుతున్న జయం రవి.. రిలీజ్ ఎప్పుడంటే". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. V6 Velugu (13 February 2024). "ఫిబ్రవరి 23న తెలుగులో సైరన్‌‌ మూవీ రిలీజ్". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Chitrajyothy (13 April 2024). "ఓటీటీలోకి జ‌యం ర‌వి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఎప్ప‌టినుంచంటే! | Jayam Ravi Keerthi Suresh Action Thriller Siren Streaming Soon In Ott ktr". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  6. Chitrajyothy (12 February 2024). "తెలుగులో వ‌స్తున్న‌.. జయం రవి అదిరిపోయే లేటెస్ట్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  7. Sakshi (9 February 2024). "కీర్తి సురేశ్ పవర్‌ఫుల్‌ పాత్రలో వస్తోన్న సైరన్". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సైరన్&oldid=4217208" నుండి వెలికితీశారు