సొలారిస్ (1972 సినిమా)

స్టానిస్లావ్ లెం రాసిన పేరులేని సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా ఆండ్రీ తార్కోవ్స్కీ రాసిన సినిమా న

సొలారిస్ 1972లో విడుదలైన రష్యా (సోవియెట్ యూనియన్) సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం. 1961లో స్టానిస్సా లెమ్ రాసిన సొలారిస్ నవల ఆధారంగా ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డోనాటాస్ బనియోనిస్, నటల్య బొండార్చుక్, జూరి జుర్వెట్, వ్లాడిస్లావ్ డ్వోర్జెట్స్కీ, నికోలాయ్ గ్రింకో, అనాటోలీ సోలోనిట్సిన్ నటించారు.[3][4]

సొలారిస్
సొలారిస్ సినిమా పోస్టర్
దర్శకత్వంఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
రచనఫ్రిడ్రిక్ గోరెన్‌స్టెయిన్, ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
నిర్మాతవయాచెస్లావ్ తారాసోవ్
తారాగణండోనాటాస్ బనియోనిస్, నటల్య బొండార్చుక్, జూరి జుర్వెట్, వ్లాడిస్లావ్ డ్వోర్జెట్స్కీ, నికోలాయ్ గ్రింకో, అనాటోలీ సోలోనిట్సిన్
ఛాయాగ్రహణంవాడిమ్ యూసోవ్
కూర్పులియుడ్మిలా ఫీగినోవా
సంగీతంఎడ్వర్డ్ ఆర్టెమియేవ్
పంపిణీదార్లుమోస్ ఫిల్మ్
విడుదల తేదీ
మే 13, 1972 (1972-05-13)(కేన్స్ ఫిలిం ఫెస్టివల్)
సినిమా నిడివి
166 నిముషాలు[1]
దేశంసోవియట్ యూనియన్
భాషలురష్యన్, జర్మన్
బడ్జెట్$829,000 (1972)[2]

కథా నేపథ్యం

మార్చు

నటవర్గం

మార్చు
  • డోనాటాస్ బనియోనిస్
  • నటల్య బొండార్చుక్
  • జూరి జుర్వెట్
  • వ్లాడిస్లావ్ డ్వోర్జెట్స్కీ
  • నికోలాయ్ గ్రింకో
  • అనాటోలీ సోలోనిట్సిన్

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
  • నిర్మాత: వయాచెస్లావ్ తారాసోవ్
  • రచన: ఫ్రిడ్రిక్ గోరెన్‌స్టెయిన్, ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
  • ఆధారం: స్టానిస్సా లెమ్ రాసిన సొలారిస్ నవల
  • సంగీతం: ఎడ్వర్డ్ ఆర్టెమియేవ్
  • ఛాయాగ్రహణం: వాడిమ్ యూసోవ్
  • కూర్పు: లియుడ్మిలా ఫీగినోవా
  • పంపిణీదారు: మోస్ ఫిల్మ్

ఇతర వివరాలు

మార్చు
  1. 1972లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడి ఇంటర్నేషనల్ ఫెడెరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ చే గ్రాండ్ ప్రిక్స్ స్పెషల్ బహుమతిని గెలుచుకోవడమేకాకుండా పామ్ డి'ఓర్‌కు నామినేట్ చేయబడింది.[5]
  2. ప్రపంచ సినిమా చరిత్రలో గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో ఒకటిగా పేర్కొనబడింది.[6][7]
  3. 2016లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేన్స్ క్లాసిక్స్ విభాగంలో భాగంగా ఈ చిత్రం స్క్రీనింగ్ కోసం ఎంపిక చేయబడింది.[8]

డివీడి విడుదల

మార్చు
  1. జపాన్ లో 1986లో ఈ చిత్రానికి సంబంధించిన లేజర్ డిస్క్ విడుదలైంది.[9]
  2. 2011, మే 24న ది క్రైటీరియన్ కలెక్షన్ వారు సోలారిస్‌ను బ్లూ-రే డిస్క్‌లో విడుదల చేశారు.[10][11] 2002 క్రైటీరియన్ వారు విడుదలచేసిన డివీడి[12] కంటే 2011లో వచ్చిన డివీడిలో నీలం, తెలుపు లేతరంగు గల మోనోక్రోమ్ దృశ్యాలు పునరుద్ధరించబడ్డాయి.[13]

మూలాలు

మార్చు
  1. "SOLARIS (A)". British Board of Film Classification. 16 April 1973. Retrieved 21 July 2019.
  2. Staff. "Solaris (1972)". Internet Movie Database. Retrieved 21 July 2019.
  3. Lopate, Phillip. "Solaris: Inner Space". Criterion. Retrieved 21 July 2019.
  4. Le Cain, Maximilian. "Andrei Tarkovsky". Senses of Cinema. Retrieved 21 July 2019.
  5. "Festival de Cannes: Solaris". festival-cannes.com. Retrieved 21 July 2019.
  6. "Blade Runner tops scientist poll". BBC News. August 26, 2004. Archived from the original on May 22, 2012. Retrieved 21 July 2019.
  7. "Top 10 sci-fi films". The Guardian. London. Archived from the original on June 20, 2012. Retrieved 21 July 2019.
  8. "Cannes Classics 2016". Cannes Film Festival. ఏప్రిల్ 20, 2016. Archived from the original on ఫిబ్రవరి 10, 2017. Retrieved జూలై 21, 2019.
  9. "14 Posters: Andrei Tarkovsky's Solaris (1972) - Dinca". August 4, 2010. Archived from the original on 2018-05-04. Retrieved 2019-07-21.
  10. Lopate, Phillip. "Solaris". The Criterion Collection. Archived from the original on 27 జూన్ 2008. Retrieved 21 July 2019.
  11. "Solaris Blu-ray".
  12. "Solaris DVD – FAQ".
  13. Gallagher, Ryan (February 13, 2011). "Criterion Announces New Solaris DVD & Blu-ray For May 2011, Selling Current Stock At 65% Off".

ఇతర లంకెలు

మార్చు