సోమరాజు సదారాం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్.[1]

సోమరాజు సదారాం
Somraju Sadaram.jpg
జననంసోమరాజు సదారాం
ఆగస్టు 25, 1955
భారతదేశం గిర్మాజీపేట, వరంగల్‌, తెలంగాణ
నివాస ప్రాంతంగిర్మాజీపేట వరంగల్‌
వృత్తితెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్

బాల్యం - విద్యాభ్యాసంసవరించు

సోమరాజు సదారాం ఆగస్టు 25 1955 వరంగల్‌ జిల్లా లోని గిర్మాజీపేటకు జన్మించారు. ఈయన న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేశారు.[2]

జీవిత విశేషాలుసవరించు

1979లో శాసనసభలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. 2009లో శాసనసభ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 జనవరి రెండో తేదీ నుంచి సెప్టెంబర్ 14 2017 వరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శిగా ఉన్నారు. మొత్తం 41 ఏండ్లు వివిధ హోదాల్లో అసెంబ్లీలో పనిచేశారు. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ సహకారంతో సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు.

మూలాలుసవరించు

  1. సోమరాజు సదారాం. "ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రాజా సదారాం". నమస్తే తెలంగాణ. Retrieved 16 September 2017.
  2. సోమరాజు సదారాం. "ఆర్‌టీఐ ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం". ఈనాడు. Archived from the original on 20 జూన్ 2018. Retrieved 16 September 2017. Check date values in: |archive-date= (help)