సోమసుందరపాలెం
ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా తెనాలి మండల కుగ్రామం
సోమసుందరపాలెం గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సోమసుందరపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | తెనాలి |
ప్రభుత్వం | |
- సర్పంచి | మాతంగి క్రీస్తు మణెమ్మ |
పిన్ కోడ్ | 522213 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
గ్రామములోని విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఈపూరు రవీంద్ర, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ కోదండరామస్వాఇవారి ఆలయం:- సోమసుందరపాలెంలో నెలకొన్న ఈ ఆలయంలో, ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2014, మే-10 శనివారం (వైశాఖ శుక్ల ఏకాదశి) నాడు, స్వామివారికి ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటుచేసారు.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు