సౌందర్య జయమాల కన్నడ, తెలుగు సినిమా నటి. 2012లో కమలాకర్ హీరోగా వచ్చిన మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాలో నటించింది.[1]

సౌందర్య జయమాల
జననం
బెంగళూరు, భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

ఈవిడ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. సౌందర్య తల్లి జయమాల 1980వ దశకంలో అనేక కన్నడ, తుళు, తమిళ, తెలుగు, హిందీ భాషల సినిమాలలో నటించింది.

సినీరంగం

మార్చు

2012లో ఉపేంద్ర హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన సౌందర్య, ఆ సినిమాలోని నటనకుగానూ ఉత్తమ తొలిచిత్ర నటిగా సువర్ణ సినిమా అవార్డును అందుకుంది. పారు వైఫ్ ఆఫ్ దేవదాస్, మిస్టర్ ప్రేమికుడు (తెలుగు), సింహాద్రి వంటి చిత్రాలలో నటించింది.[2][3][4]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర వివరాలు
2012 గాడ్‌ఫాదర్ దివ్య ఉత్తమ తొలిచిత్ర నటి (సువర్ణ సినిమా అవార్డు)
2012 మిస్టర్ ప్రేమికుడు తెలుగు సినిమా
2014 పారు వైఫ్ ఆఫ్ దేవదాస్ పారు కన్నడ సినిమా
2014 సింహాద్రి కన్నడ సినిమా

మూలాలు

మార్చు
  1. "Jayamala's daughter debuts in Kannada - The New Indian Express". newindianexpress.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 29 May 2019.
  2. "Jayamala's daughter Soundarya enters silver screen, Tamil - Mathrubhumi English Movies". mathrubhumi.com. Archived from the original on 2014-05-12. Retrieved 2014-05-10.
  3. "'Kuch Kuch Hota Hai changed my life' - Rediff.com Movies". rediff.com. Retrieved 29 May 2019.
  4. "Ajit's Tamil hit Varalaru is Godfather in Kannada, Upendra to lead - Indian Express". archive.indianexpress.com. Retrieved 29 May 2019.

ఇతర లంకెలు

మార్చు