స్త్రీ శపథం
స్త్రీ శపథం 1959, డిసెంబర్ 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. కన్నియిన్ శబథం అనే తమిళ సినిమా దీనికి మూలం.
స్త్రీశపథం (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఆర్.రఘునాథ్ |
---|---|
నిర్మాణం | యు.విశ్వేశ్వర రావు, బి.ఎన్.స్వామి |
కథ | సదాశివబ్రహ్మం |
తారాగణం | నంబియార్, అంజలీదేవి, రాజసులోచన, సంధ్య |
సంగీతం | పామర్తి |
నేపథ్య గానం | పి.లీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, పి.సుశీల |
గీతరచన | అనిసెట్టి |
సంభాషణలు | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | అలంకార్ పిక్చర్సు |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: టి. ఆర్. రఘునాథ్
- కథ: సదాశివబ్రహ్మం
- సంగీతం: పామర్తి
- మాటలు, పాటలు: అనిసెట్టి
- నిర్మాతలు: యు.విశ్వేశ్వరరావు, బి.ఎన్.స్వామి
తారాగణం
మార్చు- నంబియార్
- అంజలీదేవి
- రాజసులోచన
- సంధ్య
- తంగవేలు
- రామస్వామి
- ఎం.ఎన్.రాజం
- కమలా లక్ష్మన్
- జావర్ సీతారామ్
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటల వివరాలు[1]:
- పాడిపంటల పెన్నిధిరా భారతావని స్వర్గమురా - ఘంటసాల
- ఇలనేలు రాజా నీవే నీ హృదినేలు రాణిని నేనే - పి.లీల
- కమ్మని మాటలతో కడు సొంపగు పాటలతో ముద్దుగుమ్మలె - జిక్కి
- జియ్యో జియ్యో జియ్యో వలపులు నిండెను స్నేహము పండెను - జిక్కి
- తొందరిది ఏమో మనసే సుఖము కోరెనమ్మా కడు వింతయిది - పి.సుశీల
- పట్టాను కనిపెట్టాను పట్టాను అంతా కనిపెట్టానండోయి - జిక్కి
- రాజునె జనియించెను రాజునే జనియించిన పితలాటం - పి.లీల,పి.సుశీల
- హనుమంతుని వాలమై పెరిగే కీర్తి..మగధీరుడన్ శూరుడన్ - మాధవపెద్ది, లక్ష్మి బృందం
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)