స్త్రీ సాహసము

(స్త్రీ సాహసం నుండి దారిమార్పు చెందింది)

స్త్రీ సాహసం 1951 తెలుగు భాషా చిత్రం. ఈ సినిమాకు వినోదా పిక్చర్స్ బ్యానర్‌లో వేదాంతం రాఘవయ్య నిర్మించి దర్శకత్వం వహించారు[1]. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించగా సి. ఆర్. సుబ్బూరామన్ సంగీతం అందించాడు[2][3]

స్త్రీ సాహసము
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
నిర్మాణం డి.ఎల్.నారాయణ,
వేదాంతం రాఘవయ్య,
సి.ఆర్.సుబ్బరామన్,
సముద్రాల రాఘవాచార్య
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సూర్యప్రభ,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
అంజలీ దేవి,
కస్తూరి శివరావు,
రేలంగి,
గిరిజ,
సి.వరలక్ష్మి,
నల్ల రామమూర్తి,
సీతారాం,
సదాశివరావు,
అన్నపూర్ణ,
విజయలక్ష్మి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం బి.ఎస్.రంగా
కళ వాలి,
ఘోడ్‌గావంకర్
నిర్మాణ సంస్థ వినోదా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

నృత్యాలు - - దర్శకుడు: వేదాంతం రాఘవయ్య సవరించు

నిర్మాత: D.L. Narayana

  • బ్యానర్: వినోదా పిక్చర్స్
  • విడుదల తేదీ: 9 ఆగస్టు 1951

పాటలు సవరించు

క్ర.సం. పాట గాయకులు length
1 ఆలించవే పి.లీలా 2:55
2 అందాల రాజా 3:23
3 జాణ తనము 3:07
4 కలలకు 2:25
5 కలువల 2:26
6 నల్లమలా 3:21
7 ఊగరా... 3:08
8 సిరిసిరి హాయి 3:29
9 విధియే పగయే 3:48

మూలాలు సవరించు

  1. "Stree Sahasam (Banner)". Chitr.com.[permanent dead link]
  2. "Stree Sahasam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-21. Retrieved 2020-08-25.
  3. "Stree Sahasam (Review)". Know Your Films.
 
"స్త్రీ సాహసము" సినిమా మరొక పోస్టరు చిత్రం