స్నేహా ఉల్లాల్ ఒక నటి. తెలుగు,హిందీ భాషలలోని పలు చిత్రాలలో నటించింది.

స్నేహా ఉల్లాల్
Mahurat of kaash mere hote.jpg
జననం (1985-12-18) 1985 డిసెంబరు 18 (వయస్సు: 34  సంవత్సరాలు)
మస్కట్, ఒమన్
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2005-present

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

  1. మడతకాజా (2011)
  2. అలా మొదలైంది (2011)
  3. వరుడు (2010)
  4. సింహా (2010)
  5. కరెంట్ (2009)
  6. ఉల్లాసంగా ఉత్సాహంగా (2007)
  7. నేను మీకు తెలుసా (2007)
  8. కింగ్ (2007)

బయటి లంకెలుసవరించు