స్నేహితులు (సినిమా)

స్నేహితులు 1998 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శ్రీకాంత్, వడ్డే నవీన్, రాశి ముఖ్యపాత్రల్లో నటించారు.

స్నేహితులు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం వడ్డే నవీన్,
మేకా శ్రీకాంత్
మంత్ర
సంగీతం కీరవాణి
నిర్మాణ సంస్థ ప్రదీప్ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • శ్రీకాంత్
  • వడ్డే నవీన్
  • రాశి

మూలాలు మార్చు