ఈరోజుల్లో అంగ్ల భాష యొక్క ప్రాధాన్యత తక్కువేమి కాదు. విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఇది ఎంతో ముఖ్యమైనది. స్పోకెన్ ఇంగ్లీష్ అనగా ఆంగ్లము నేర్చుకొని మాట్లాడే పద్ధతి. అంటే ఆంగ్లం తెలియడం వేరు మాట్లాడడం వేరు. ఇంగ్లీషులో వ్యాకరణం బాగా తెలిసిఉన్న వారు కూడా చాలామంది మాట్లాడే విషయంలో వెనకబడి పోతారు. అందుకే చాలామంది రాత పరీక్షలో ఉత్తీర్ణులైనా ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) లలో ఫెయిల్ అవుతూఉంటారు. అందుకే ఆంగ్లం తెలియడం కాదు కావలసింది మాట్లాడడం .

ఈ మాట్లాడే ఆంగ్లమునే స్పోకెన్ ఇంగ్లీష్ (మాట్లాడే ఆంగ్లం) అని అంటారు.