స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే

స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే భారతదేశానికి చెందిన తెలుగు సినిమా రచయిత & దర్శకుడు. ఆయన 2019లో విడుదలైన ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే
Swaroop RSj.jpg
జననం (1980-06-09) 1980 జూన్ 9 (వయస్సు 41)
జాతీయత భారతదేశం
వృత్తిరచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమీనాక్షి [1]

జననం, విద్యాభాస్యంసవరించు

స్వరూప్‌ 9 జూన్ 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నెల్లూరు లో జన్మించాడు. ఆయన తిరుపతిలో ఇంజినీరింగ్‌ వరకు చదివాడు.

సినీ జీవితంసవరించు

స్వరూప్‌ కొంతకాలం హైదరాబాద్‌, బెంగళూరు మరియు అమెరికా లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు. ఆయన సినిమాపై ఉన్న ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చాడు.

దర్శకత్వం వహించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు భాషా ఇతర విషయాలు
2019 ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ తెలుగు [2]
2021 మిషన్‌ ఇంపాజిబుల్‌ తెలుగు [3][4]

అవార్డ్స్సవరించు

స్వరూప్‌ 2020లో ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయగాను జీ సినీ అవార్డ్స్ - తెలుగు విభాగంలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు అందుకున్నాడు.[5]

మూలాలుసవరించు

  1. Eenadu (7 July 2019). "ఇద్దరికీ సినిమా పిచ్చే". EENADU. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  2. Sakshi (17 June 2019). "ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  3. The Times of India. "Swaroop RSJ's next after 'Agent Sai Srinivasa Athreya' titled as 'Mishan Impossible' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  4. Eenadu (23 June 2021). "ద్వితీయ యజ్ఞం.. దాటేరా విఘ్నం? - tollywood directors second projects". www.eenadu.net. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  5. Sakshi (12 January 2020). "జీ సినీ అవార్డుల విజేతలు వీరే." Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.