స్వర్ణక్క 1998లో విడుదలైన తెలుగు సినిమా. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై ఎస్.టి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. రోజా, పృధ్వి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

స్వర్ణక్క
(1998 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ
తారాగణం పృధ్వీరాజ్ ,
రోజా
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
కూర్పు కె. రమేష్
నిర్మాణ సంస్థ రంవీద్ర ఆర్ట్స్
భాష తెలుగు


1998సంవత్సరానికి ఉత్తమ నటి రోజా నంది పురస్కారం

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: సుద్దాల అశోక్ తేజ
  • చిత్రానువాదం: హరనాధరావు, శంకర్, సుద్దాల అశోక్ తేజ
  • మాటలు: యం.వి.ఎస్.హరనాథరావు
  • నృత్యం: నల్ల శ్రీను
  • స్టిల్స్: రాజా
  • కళ: విజయ్ కుమార్
  • సహ దర్శకుడు: కె.శ్రీనివాసరావు
  • కూర్పు: కె.రమేష్
  • ఛాయాగ్రహణం: రామప్రసాద్
  • సంగీతం:వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాత: ఎస్.టి. రెడ్డి
  • దర్శకత్వం: తమ్మారెడ్ది భరద్వాజ

పాటలు మార్చు

మూలాలు మార్చు

  1. "Swarnakka (1998)". Indiancine.ma. Retrieved 2020-09-11.

బాహ్య లంకెలు మార్చు