స్వస్తిక ముఖర్జీ
స్వస్తిక ముఖర్జీ (జననం 13 డిసెంబర్ 1980) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి.[1] [2] ఆమె నటుడు సంతు ముఖోపాధ్యాయ కుమార్తె.
స్వస్తిక ముఖర్జీ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు | సంతు ముఖోపాధ్యాయ గోపా ముఖర్జీ |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమాలు | పాత్ర |
2001 | హేమంతర్ పాఖీ | |
2003 | చోకర్ బాలి | యువ వేశ్య |
2004 | క్రిమినల్ | |
మస్తాన్ | మమత | |
2005 | మంత్రం | |
2006 | ప్రియోటోమా | |
2006 | సతిహార | అనురాధ |
2006 | క్రాంతి | అర్పిత |
2007 | కృష్ణకాంతర్ విల్ | రోహిణి |
2007 | పితృభూమి | |
2008 | పార్టనర్ | ప్రియా భట్టాచార్య |
హలో కోల్‌కతా | రైమా | |
2009 | సోబర్ ఉపోరే తుమీ | |
బ్రేక్ ఫెయిల్ | - | |
జనాల | ||
33 | - | |
2010 | బ్యోమకేష్ బక్షి | షియులీ |
2011 | ముంబై కట్టింగ్ | |
నందిని | ||
బై బై బ్యాంకాక్ | తానిమా | |
2012 | భూతేర్ భబిష్యత్ | కదలిబాల |
అబర్ బ్యోమకేష్ | రజని | |
తాబే తాయ్ హోక్ | తిలోత్తమ | |
2013 | మిషావర్ రాహోష్యో | స్నిగ్ధా |
అమీ ఆర్ అమర్ గర్ల్ ఫ్రెండ్స్ | శ్రీ | |
బసంత ఉత్సవ్ | ||
మాచ్ మిష్టి | రీనా | |
అబోర్టో | ||
2014 | టేక్ వన్ | డోయల్ మిత్ర- |
జాతీశ్వర్ | మహామాయా బందోపాధ్యాయ/ సౌదామిని | |
2015 | డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి! | అంగూరి దేవి / యాస్మీన్ |
ఎబర్ షాబోర్ | మిటాలి | |
శేషర్ కోబిత | కేతకి | |
2016 | సాహెబ్ బీబీ గోలాం | జయ |
కిరీటి రాయ్ | ||
2017 | బ్యోమకేష్ ఓ అగ్నిబాన్ | |
ఆశంప్త | - | |
2018 | ఆమి అష్బో ఫిరే | గార్గి |
మైఖేల్ | షింజినీ సేన్ | |
ఆరోన్ | అలితా ఆప్టే | |
2019 | కియా అండ్ కాస్మోస్ | దియా ఛటర్జీ |
షాజహాన్ రీజెన్సీ | కమలినీ గుహా | |
ది లవ్లీ మిసెస్ ముఖర్జీ | ||
2020 | తాషెర్ ఘౌర్ | సుజాత |
దిల్ బేచారా | శ్రీమతి సునీలా బసు | |
గుల్దస్తా | డాలీ బాగ్రీ | |
కర్మచక్ర | గంగ (గాత్రం) | |
2022 | శ్రీమతి |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | శీర్షిక | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు |
---|---|---|---|---|
2017 | దుపూర్ ఠాకూర్పో | ఉమా | హోఇచోయ్ | |
2019 | ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ | స్నేహ | హోఇచోయ్ | |
2020 | చరిత్రహీన్ 3 | రబెయా షామిన్ | హోఇచోయ్ | |
బ్లాక్ విడోస్ | జయతి సర్దేశాయి | ZEE5 | ||
పాటల్ లోక్ | డాలీ మెహ్రా | అమెజాన్ ప్రైమ్ వీడియో | ||
పాంచ్ ఫోరాన్ | నయనా | హోఇచోయ్ | ||
2021 | మోహోమాయ | అరుణ | హోఇచోయ్ | [3] |
2022 | ఎస్కేప్ లైవ్ | మాల | డిస్నీ+ హాట్‌స్టార్ |
టెలివిజన్
మార్చు- ఏక్ ఆకాషెర్ నిచే ( జీ బంగ్లా )
- ప్రతిబింబో ( జీ బంగ్లా )
మూలాలు
మార్చు- ↑ "Tollywood top girls on the go, at a glance". The Telegraph. Calcutta, India. 4 September 2004. Retrieved 8 September 2008.
- ↑ "Interview swastika Mukherjee on her talk of the town character spending time with shabitri and pushing boundaries". Telegraph India.
- ↑ "SWASTIKA AND ANANYA ARE SET TO FIRE UP THE SCREEN IN MOHOMAYA SWASTIKA AND ANANYA ARE SET TO FIRE UP THE SCREEN IN MOHOMAYA". epaper.telegraphindia.com. Archived from the original on 2021-04-22. Retrieved 2022-07-29.