స్వాతిముత్యం (2022 సినిమా)
స్వాతిముత్యం (2022 సినిమా) ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతోన్నాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. 2022 సంక్రాంతి స్పెషల్‌గా స్వాతిముత్యం అంటూ వదిలిన ఫస్ట్ గ్లింప్స్ ఎంతో ఎంతగానో ఆకట్టుకుంది.[2] స్వాతిముత్యం అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలై, ‘ఆహా’ఓటీటీలో అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది.[3]
స్వాతిముత్యం | |
---|---|
దర్శకత్వం | లక్ష్మణ్ కె కృష్ణ |
నిర్మాత | నాగ వంశీ |
తారాగణం | బెల్లంకొండ గణేష్ వర్ష బొల్లమ్మ రావు రమేశ్ నరేష్ ప్రగతి సురేఖావాణి |
ఛాయాగ్రహణం | సూర్య తేజ ముసునూరు |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | సాగర్ మహతి |
విడుదల తేదీ | 5 అక్టోబరు 2022[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుకథ
మార్చుఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న స్వాతిముత్యం చిత్రంలో బాలమురళి పాత్రలో బెల్లంకొండ గణేష్, భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ నటించారు. జీవితం, ప్రేమ, పెళ్లి వంటివాటిపై యువత ఆలోచనలు, వాటి మధ్య ఓ యువకుడి జీవితం ఈ చిత్ర కథాంశం.
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు - లక్ష్మణ్ కె కృష్ణ
నిర్మాత - సూర్యదేవర నాగ వంశీ
సంగీత దర్శకుడు - సాగర్ మహతి
సినిమాటోగ్రఫీ - సూర్య తేజ ముసునూరు
ఎడిటింగ్ - నవీన్ నూలి
సమర్పణ - పి.డి. ప్రసాద్
మూలాలు
మార్చు- ↑ Eenadu (5 October 2022). "రివ్యూ: స్వాతిముత్యం". Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ "Ganesh Bellamkonda: Swathi Muthyam : 'నువ్ వర్జినా?'.. ఆకట్టుకున్న బెల్లంకొండ వారసుడు - ganesh bellamkonda varsha bollamma swathi muthyam first glimpse | Samayam Telugu". web.archive.org. 2022-05-30. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "'స్వాతిముత్యం' ముందే వచ్చేస్తోంది.. ఓటీటీ విడుదల తేదీ మారింది". 20 October 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
- ↑ Mana Telangana (4 October 2022). "కుటుంబమంతా చూసేలా 'స్వాతిముత్యం'". Retrieved 5 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "అరంగేట్రానికి ఇదే మంచి కథ అనుకున్నా!". 6 October 2022. Retrieved 7 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)