హంసల దీవి గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం రేపల్లెకు 30 కి.మీ దూరాన (సుమారు) ఒక ఊరు. ఎక్కువగా బెస్తవారు నివసిస్తారు. ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టటము, వ్యవసాయము.

హంసల దీవి
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=హంసల_దీవి&oldid=3722765" నుండి వెలికితీశారు