హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా
Sultan-ul-Mashaikh, Mehboob-e-Ilahi, హజరత్ షేఖ్ ఖ్వాజా సయ్యద్ ముహమ్మద్ - నిజాముద్దీన్ ఔలియా (1238 – ఏప్రిల్ 3 1325) (Urdu: حضرت شیخ خواجہ سیّد محمد نظام الدّین اولیاء, (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ చిష్తియా సూఫీ.
హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా | |
---|---|
వ్యక్తిగతం | |
జననం | 1238 Badayun (present-day Uttar Pradesh) |
మరణం | 3 April 1325 |
మతం | ఇస్లాం, విశేషంగా చిష్తియా తరీకా సూఫీ |
Senior posting | |
Based in | ఢిల్లీ |
Period in office | Late 13th century and early 14th century |
Predecessor | Fariduddin Ganjshakar |
Successor | Various, most prominent being Nasiruddin Chiragh Dehlavi, Amir Khusrow, Akhi Siraj Aainae Hind and Burhanuddin Gharib |
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్ |
భారత్‌లో మస్జిద్‌లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం |
తండ్రి అహ్మద్ దానియాల్, ఘజనీ నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ (బాబా ఫరీద్). నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు అమీర్ ఖుస్రో. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.
దర్గా విశేషాలు
మార్చుహజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున ఢిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీలో ఎందరో భక్తాదులకు నెలవు.