హనుమంతునిపాలెం
హనుమంతునిపాలెం కృష్ణా జిల్లా నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
హనుమంతునిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°47′14″N 80°15′29″E / 16.787223°N 80.257985°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నందిగామ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
నగరపంచాయతీ
మార్చుఈ గ్రామం నందిగామలోని ఒక శివారు గ్రామం.ఇది నందిగామ నగరపంచాయితిలో 19వ వార్డు కింద ఉంది. 2021 మార్చిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో 19వ వార్డు కౌన్సలర్ గా గౌ. శ్రీమతి.మందా.మరియమ్మ గారు విజయం సాదించారు. ు
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
మార్చుశ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా సువర్చలా, ఆంజనేయస్వామివారల కళ్యాణం, కన్నుల పండువగా నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. మరుసటిరోజున సాయంత్రం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు.