నందిగామ మండలం (కృష్ణా జిల్లా)
ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం
నందిగామ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
నందిగామ | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో నందిగామ మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నందిగామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°47′00″N 80°18′00″E / 16.7833°N 80.3000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | నందిగామ |
గ్రామాలు | 26 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 85,405 |
- పురుషులు | 43,579 |
- స్త్రీలు | 41,826 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 63.09% |
- పురుషులు | 71.99% |
- స్త్రీలు | 53.79% |
పిన్కోడ్ | 521185 |
విశేషాలుసవరించు
నందిగామ మండలంలోని అందరు లబ్ధిదారులకూ గ్యాస్ కనెక్షన్లు అందిన సందర్భంగా, 2017,జూన్-1న్ మండలాన్ని, పొగరహిత మండలంగా ప్రకటించారు. [16]
మండల జనాభాసవరించు
2001 భారత జనాభా గణామకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 85,405 - పురుషులు 43,579 - స్త్రీలు 41,826 అక్షరాస్యత (2001) - మొత్తం 63.09% - పురుషులు 71.99% - స్త్రీలు 53.79%
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
- అడవిరావులపాడు
- అంబారుపేట
- అనాసాగరం
- చందాపురం
- దాములూరు
- గోళ్ళమూడి
- ఐతవరం
- జొన్నలగడ్డ
- కమ్మవారిపాలెము
- కంచేల
- కూడల్లి
- కేతవీరునుపాడు
- కొణతమాత్మకూరు
- కొండూరు
- కురుగంటివారి ఖంద్రిక
- లచ్చపాలెం
- లింగాలపాడు (నందిగామ)
- మాగల్లు
- మునగచెర్ల
- నందిగామ
- పల్లగిరి
- పెద్దవరం
- చెరువుకొమ్ము పాలెం
- రాఘవాపురం
- రామిరెడ్డిపల్లి
- రుద్రవరం
- సత్యవరం
- సోమవరం
- తక్కెళ్ళపాడు
- తొర్రగుడిపాడు
- ముప్పాళ
- బెల్లంకొండవారిపాలెం
- హనుమంతునిపాలెం
మండలంలోని గ్రామాల జనాభాసవరించు
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అడవిరావులపాడు | 452 | 1,916 | 974 | 942 |
2. | అంబారుపేట | 440 | 1,941 | 975 | 966 |
3. | చందాపురం | 416 | 1,700 | 856 | 844 |
4. | దాములూరు | 427 | 1,791 | 897 | 894 |
5. | గోళ్ళమూడి | 495 | 2,127 | 1,101 | 1,026 |
6. | ఐతవరం | 524 | 2,157 | 1,122 | 1,035 |
7. | జొన్నలగడ్డ | 459 | 1,994 | 1,031 | 963 |
8. | కంచల | 718 | 2,769 | 1,401 | 1,368 |
9. | కేతవీరుని పాడు | 439 | 1,931 | 947 | 984 |
10. | కొణతమాత్మకూరు | 471 | 1,704 | 874 | 830 |
11. | కొండూరు | 404 | 1,743 | 895 | 848 |
12. | లచ్చపాలెం | 73 | 301 | 144 | 157 |
13. | లింగాలపాడు | 471 | 1,908 | 997 | 911 |
14. | మాగల్లు | 884 | 3,758 | 1,914 | 1,844 |
15. | మునగచెర్ల | 363 | 1,419 | 731 | 688 |
16. | నందిగామ | 8,478 | 37,569 | 19,262 | 18,307 |
17. | పల్లగిరి | 391 | 1,673 | 872 | 801 |
18. | పెద్దవరం | 1,060 | 4,488 | 2,303 | 2,185 |
19. | రాఘవాపురం | 1,001 | 4,079 | 2,035 | 2,044 |
20. | రామిరెడ్డిపల్లి | 584 | 2,401 | 1,184 | 1,217 |
21. | రుద్రవరం | 430 | 1,878 | 975 | 903 |
22. | సత్యవరం | 42 | 252 | 129 | 123 |
23. | సోమవరం | 354 | 1,506 | 739 | 767 |
24. | తక్కెళ్ళపాడు | 471 | 1,663 | 844 | 819 |
25. | తొర్రగుడిపాడు | 185 | 737 | 377 | 360 |