హరిదాసు

హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.

మొదటి వర్గం.

వీరు శ్రీహరి గాధల వ్యాప్తికి కృషి చేయుచూ హరికథ అనే ప్రక్రియ ద్వారా ప్రదర్శనలిచ్చుచూ ఉందురు.

రెండవ వర్గం.

కర్ణాటక ప్రాంతములో హరిదీక్ష తీసుకొని భజన, గానం, నృత్యాల ద్వారా హరి నామాన్ని వ్యాప్తి చేయువారు.

మూడవ వర్గం

వీరు హరినామ సంకీర్తన చేయుచూ కార్తీకమాసము, సంక్రాంతి సమయాల్లో గ్రామములలో బిక్షాటన చేయువారు.

"https://te.wikipedia.org/w/index.php?title=హరిదాసు&oldid=2953653" నుండి వెలికితీశారు