హరే కృష్ణ హలో రాధ

హరే కృష్ణ హలో రాధ 1980 అక్టోబర్ 16వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1]

హరే కృష్ణ హలో రాధ
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.శ్రీధర్
తారాగణం కృష్ణ,
శ్రీప్రియ,
రతి అగ్నిహోత్రి
సంగీతం విజయభాస్కర్
నిర్మాణ సంస్థ శ్రీ భరణీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • దర్శకుడు: సి.వి.శ్రీధర్
  • నిర్మాత: బి.భరణీరెడ్డి
  • సంగీతం: విజయభాస్కర్

పాటలు మార్చు

క్ర.సం. పాట గాయినీ గాయకులు రచన
1 అందాల బొమ్మలాంటి ఆకారం ఉన్నది కవ్వించే కొంటె బుద్ది వాణీ జయరామ్ కొసరాజు
2 చలాకి రాజ స్వాగతం చలించే నా తొలి పరువం వాణీ జయరామ్‌, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వీటూరి
3 మంచు తెరలలోన మల్లెపూల వాన పడుచు గుండెలోన వాణీ జయరామ్‌, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 రసం మధు రసం మనం పరవశం భవం అనుభవం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వీటూరి
5 వలపు గువ్వల జంటలు పలికె తీయని వాణీ జయరామ్‌, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పి.సుశీల వీటూరి
6 హే చింతామణి చూడామణి అహ సిరిసిరి మువ్వ వాణీ జయరామ్‌, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కొసరాజు

మూలాలు మార్చు

  1. web master. "Hare Krishna Hello Radha". indiancine.ma. Retrieved 16 November 2021.

బయటి లింకులు మార్చు