హరోం హర
హరోం హర 2024లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, మాళవిక శర్మ, అక్షర గౌడ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 30న విడుదల చేయగా,[1] మే 31న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల జూన్ 14న విడుదల చేశారు.[2][3]
హరోం హర | |
---|---|
దర్శకత్వం | జ్ఞానసాగర్ ద్వారక |
రచన | జ్ఞానసాగర్ ద్వారక |
నిర్మాత | సుమంత్ జి. నాయుడు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అరవింద్ విశ్వనాథన్ |
కూర్పు | రవితేజ గిరిజాల |
సంగీతం | చేతన్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ |
విడుదల తేదీ | 14 జూన్ 2024 |
సినిమా నిడివి | 154 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సుధీర్ బాబు
- మాళవిక శర్మ
- అక్షర గౌడ
- సునీల్
- జయప్రకాష్
- రవి కాలే
- అర్జున్ గౌడ
- లక్కీ లక్ష్మణ్
- ప్రణీత్ హనుమంతు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్
- నిర్మాత: సుమంత్ జి.నాయుడు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
- సంగీతం: చేతన్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
- ఆర్ట్ డైరెక్టర్ : ఎ రామాంజనేయులు
- ఫైట్స్: శక్తి శరవణన్, నికిల్ రాజ్, స్టంట్ జాషువా
- కాస్ట్యూమ్ డిజైనర్: హర్ష చల్లపల్లి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం గణేష్
- పాటలు: కళ్యాణ్ చక్రవర్తి, వెంగి, భాస్కర మనోజ్ కుమార్
పాటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ ABP Cinema (30 May 2024). "మాస్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్- ఆకట్టుకుంటున్న 'హరోం హర' ట్రైలర్". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ Eenadu (21 May 2024). "'హరోం హర' వాయిదా.. బాధగా ఉందంటూ సుధీర్ బాబు పోస్ట్". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ Sakshi (22 May 2024). "జూన్‌లో హరోం హర". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ "Harom Harom Hara - Lyrical Video | Harom Hara | Sudheer Babu |Malvika |Gnanasagar |Chaitan Bharadwaj". 14 February 2024. Archived from the original on 15 June 2024. Retrieved 16 June 2024 – via YouTube.
- ↑ "Kanulenduko - Lyrical Video | Harom Hara | Sudheer Babu | Malvika | Gnanasagar | Chaitan Bharadwaj". 23 April 2024 – via YouTube.
- ↑ "Murugudi Maaya - Lyrical Video | Harom Hara | Sudheer Babu | Malvika | Gnanasagar | ChaitanBharadwaj". 11 May 2024 – via YouTube.
- ↑ "Naarini Vidichi | Lyrical Video | Harom Hara | Sudheer Babu | Malvika | Gnanasagar| ChaitanBharadwaj". 7 June 2024. Archived from the original on 10 June 2024. Retrieved 16 June 2024 – via YouTube.