హలోధియా చోరయే బావోధన్ ఖాయ్

జాహ్ను బారువా దర్శకత్వంలో 1987లో విడుదలైన అస్సామీ సినిమా

హలోధియా చోరయే బావోధన్ ఖాయ్, 1987లో విడుదలైన అస్సామీ సినిమా. జాహ్ను బారువా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంద్ర బనియా, బాదల్ దాస్, పూర్ణిమ పాథక్ తదితరులు నటించారు.[1] 1988లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రం అవార్డును, 1988లో లోకర్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో వివిధ అవార్డులను గెలుచుకుంది. బారువా రూపొందించిన మూడవ ఫీచర్ ఫిల్మ్ ఇది.[2]

హలోధియా చోరయే బావోధన్ ఖాయ్
Halodhia Choraye Baodhan Khai Movie Poster.jpg
హలోధియా చోరయే బావోధన్ ఖాయ్ సినిమా పోస్టర్
దర్శకత్వంజాహ్ను బారువా
రచనహోమెన్ బోర్గోహైన్ (కథ)
నిర్మాతసైలాధర్ బారువా
నటవర్గంఇంద్ర బనియా
బాదల్ దాస్
పూర్ణిమ పాథక్
ఛాయాగ్రహణంఅనూప్ జోట్వానీ
కూర్పుహ్యూ-ఎన్ బారువా
సంగీతంసత్య బారువా
నిర్మాణ
సంస్థ
డాల్ఫిన్ ఫిల్మ్స్ ప్రైవేట్. లిమిటెడ్
విడుదల తేదీలు
1987
నిడివి
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషఅస్సామీ

నటవర్గంసవరించు

 • ఇంద్ర బనియా
 • బాదల్ దాస్
 • పూర్ణిమ పాథక్
 • ప్రంజల్ సైకియా
 • తారా
 • అముల్య కాకాటి

ఇతర సాంకేతికవర్గంసవరించు

 • చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: ధ్రుబ జ్యోతి మహంత
 • అసిస్టెంట్ డైరెక్టర్: కిషోర్ చౌదరి
 • స్క్రీన్ ప్లే: జాహ్ను బారువా
 • మాటలు: రత్న ఓజా, జాహ్ను బారువా
 • గాయకులు: రత్న ఓజా, సత్య బారువా
 • సౌండ్ డిజైన్: జతిన్ శర్మ
 • రీ-రికార్డింగ్: వైఎం వాగ్లే
 • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: ఎస్ రఘునాథన్
 • ఆర్ట్ డైరెక్టర్: ఫాటిక్ బారువా
 • మేకప్: బాబుల్ దాస్

అవార్డులు, గుర్తింపులుసవరించు

1988లో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.[3] తిరువనంతపురంలో తొలి ప్రదర్శన జరిగింది. 1988లో లోకర్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అనేక అవార్డులను అందుకుంది.[4]

మూలాలుసవరించు

 1. "Halodiya Choraye Baodhan Khaye (1987)". Indiancine.ma. Retrieved 2021-06-18.
 2. Parbina Rashid (2003-04-20). "Committed to cinema for a cause". The Tribune, India. Retrieved 2021-06-18.
 3. Hariharan Balakrishnan (2006-12-31). "My stories come from within". The Hindu. Archived from the original on 2008-10-06. Retrieved 2021-06-18.
 4. "Awards for Halodhia Choraye Baodhan Khai". IMDb. Retrieved 2021-06-18.

బయటి లింకులుసవరించు