హలో అల్లుడూ
(హలో అల్లుడు నుండి దారిమార్పు చెందింది)
హలో అల్లుడు 1994 అక్టోబరు 7న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాబా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కె. అనిత నాగేందర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]
హలో అల్లుడు (1994 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శరత్ |
తారాగణం | సుమన్, కృష్ణ, రంభ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ బాబా ఆర్ట్ క్రియెటివ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సుమన్
- కృష్ణ
- రంభ
- వాణిశ్రీ
- జయచిత్ర
- కైకాల సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- బాబు మోహన్
- ఆలీ
- శ్రీహరి
- గిరిబాబు
- సారథి
- అచ్యుత్
- బాలాజీ
- చిడతల అప్పారావు
- కె.కె.శర్మ
- ధమ్
- ఐరన్ లెగ్ శాస్త్రి
- గౌతంరాజు
- అనంత్
- ఏచూరి
- మదన్ మోహన్
- కాదంబరి కిరణ్ కుమార్
- నిర్మలమ్మ
- కోవై సరళ
- డిస్కో శాంతి
- లతాశ్రీ
- కల్పనా రాయ్
- పద్మ
- కల్పన
- జానకి
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు: ఓంకార్
- స్క్రిప్ట్ అసోసియేట్: కొమ్మనపల్లి గణపతిరావు
- సాహిత్యం: వేటూరి, సీతారామశాస్త్రి, భువన చంద్ర
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర
- సంగీతం: రాజ్ - కోటి
- సినిమాటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి
- ఎడిటింగ్: డి.వెంకటరత్నం
- కళ: రాజు
- ఫైట్స్: త్యాగరాజన్
- కొరియోగ్రఫీ: డీకేఎస్ బాబు, దిలీప్
- నిర్మాత: కె. అనిత నాగేందర్
- దర్శకుడు: శరత్
- బ్యానర్: శ్రీ బాబా ఆర్ట్ క్రియేషన్స్
మూలాలు
మార్చు- ↑ "Hello Alludu (1994)". Indiancine.ma. Retrieved 2025-06-14.