హెచ్.వై. మేటి
హుల్లప్ప యమనప్ప మేటి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బాగల్‌కోట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హుల్లప్ప యమనప్ప మేటి | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 | |||
ముందు | వీరభద్రయ్య చరంతిమఠ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బాగల్‌కోట్ | ||
ఎక్సైజ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2016 జూన్ 21 – 2016 డిసెంబర్ 14 | |||
ముందు | మనోహర్ తహశీల్దార్ | ||
తరువాత | ఆర్.బి. తిమ్మాపుర | ||
పదవీ కాలం 2013 – 2018 | |||
ముందు | వీరభద్రయ్య చరంతిమఠ్ | ||
తరువాత | వీరభద్రయ్య చరంతిమఠ్ | ||
నియోజకవర్గం | బాగల్‌కోట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిమ్మాపూర్ | 1946 అక్టోబరు 9||
జీవిత భాగస్వామి | లక్ష్మీబాయి హెచ్. మేటి (31 మే 1964న వివాహం) |
రాజకీయ జీవితం
మార్చుహెచ్.వై. మేటి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 శాసనసభ ఎన్నికలలో, 1994, 2004 శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో బాగల్‌కోట్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చరంటిమఠం వీరన్న చంద్రశేఖరయ్య 9246 తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చంద్రశేఖరయ్యపై ఓట్ల 2900 గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2016 జూన్ 21 నుండి 2016 డిసెంబర్ 14 వరకు పని చేశాడు.[1][2]
హెచ్.వై. మేటి 2018 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వీరభద్రయ్య చరంతిమఠ్ చేతిలో 15,934 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వీరభద్రయ్య చరంతిమఠ్ పై 5,878 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ Firstpost (21 June 2016). "Karnataka Cabinet reshuffle: CM Siddaramaiah allocates portfolios, retains finance" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
- ↑ The Hindu (14 December 2016). "Karnataka Excise Minister Meti resigns over sleaze tape" (in Indian English). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.