హైబిస్కస్
మందార పువ్వు
హైబిస్కస్ (Hibiscus; pronounced /hɨˈbɪskəs/[2] or /haɪˈbɪskəs/[3]) వృక్షశాస్త్రంలో పుష్పించే మొక్కలలోని మాల్వేసి (Malvaceae) ప్రజాతి. ఇందులో సుమారు 200 పైగా జాతుల మొక్కలు ఉన్నాయి. హైబిస్కస్ పేరు గ్రీకు భాషలో ἱβίσκος (hibískos). ఇది Pedanius Dioscorides (ca. 40-90) Althaea officinalis అనే మొక్కకి పెట్టినది.[4]
మందారం | |
---|---|
Hibiscus rosa-sinensis | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | హైబిస్కస్ |
Species | |
Synonyms | |
Bombycidendron Zoll. & Moritzi |
ముఖ్యమైన జాతులు
మార్చుఉష్ణ మండలంలో పెరిగే హైబిస్కస్ ఎక్కువగా అందమైన పుష్పాల కోసం పెంచుతారు. దీనికి చెందిన మందార (H. rosa-sinensis) లో చాలా రకాల సంకర జాతులు ప్రసిద్ధిచెందాయి. దీనిలో సుమారు 200-220 జాతులున్నాయి.
గ్యాలరీ
మార్చు-
At left, a flower emerges from a bud. At right, the same flower less than 18 hours later. -
ఆస్త్రేలియా లో ఒక రకం మందార మొగ్గ
-
పొందూరు, శ్రీకాకుళం వద్ద ఒక ముద్ద మందారం
-
Hibiscus at Bhopal
-
భోపాల్ లో ఒక ఎర్ర మందారం
-
(Hula Girl) భద్రాచలం లో ఒక రకం మందారం
-
తిరువనంతపురం లో ఒక ఎర్ర మందారం
-
తైవాన్ దేశంలో ఒక మందారం
-
విశాఖపట్నం లో ఒక శ్వేత మందారం
మూలాలు
మార్చు- ↑ "Hibiscus L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-10-05. Archived from the original on 2010-05-28. Retrieved 2010-02-16.
- ↑ Oxford English Dictionary
- ↑ Sunset Western Garden Book, 1995:606–607
- ↑ Lawton, Barbara Perry (2004). Hibiscus: Hardy and Tropical Plants for the Garden. Timber Press. p. 36. ISBN 9780881926545.