వికీపీడియా అంతటా, ఆంగ్ల పదాల ఉచ్ఛారణ అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల (IPA) ద్వారా తెలీయజేయబడి ఉంది. IPA యొక్క నిర్వచణం కొరకు, en:Help:IPA/Introduction చూడండి. ముఖ్యంగా, క్రింది పట్టిక వివిధ ఆంగ్ల ధ్వనుల సంబంధిత గుర్తులను సూచిస్తుంది; మరింత పూర్తి జాబితా కోసం, en:Help:IPA చూడండి, అందులో ఆంగ్ల భాషలో ఏర్పడని ధ్వనుల కుడా ఉన్నాయి. (IPA గుర్తులు మీ బ్రౌజర్లో సరిగ్గా కనపడకుంటే, వ్యాసం క్రిందన ఉన్న లింకులను చూడండి.)

మాండలిక వైవిధ్యాలు మార్చు

ఈ జాబితా ప్రామాణిక జనరల్ అమెరికన్, స్వీకరించిన ఉచ్చారణ, కెనడా ఆంగ్లం, దక్షిణాఫ్రికా ఆంగ్లం, ఆస్ట్రేలియన్ ఆంగ్లం, మరియు న్యూజీలాండ్ ఆంగ్లాల ఉచ్చారణలను చూపిస్తుంది. అన్ని వ్యత్యాసాలు ఏదో ఒక మాండలికానికి మాత్రమే కలిగినవి కావు.

  • ఉదాహరణకు, cot /ˈkɒt/ నూ caught /ˈkɔːt/ నూ ఒకేవిధంగా పలికినప్పుడు, వ్రాత అచ్చులు o, au లను విలక్షణం చేయనట్లే, /ɒ/ మరియు /ɔː/ గుర్తుల మధ్య తేడా పట్టించుకోనవసరం లేదు.
  • చాలా మాండలికాలలో, /r/ కేవలం అచ్చు తర్వాతనే వస్తుంది; ఈ మాండలికం ఉపయోగించేవారు, /r/ పలుకుట విడిచిపెట్టవచ్చు, ఉదా: cart /ˈkɑrt/.
  • మరికొన్ని మాండలికాలలో, ఒకే ఉచ్చారణలో /j/ () /t, d, n/ వంటి అక్షరాల తరువాత రాలేదు (ట్య, డ్య వంటివి); ఉదాహరణకు కొంతమంది అమెరికన్లు, న్యూయార్క్ లోన yaను పలుకరు, /njuː/లో ఉన్న /j/ను మరవాలి.

అదేవిధంగా, కొందరు గ్రహించగలిగే విలక్షణాలు ఈ పట్టికలో ఉండకపోవచ్చు, ఎందుకంటే వికీపీడియా వాడే నిఘంటువులలో అవి చాలా తక్కువగా వాడబడతాయి:

  • స్కాటిష్ మరియు ఐరిష్ fir, fur ఇంకా fern లలో అచ్చులలో ఉన్న భేదాలు.
  • బ్రిటిష్ మఱియు వెల్ష్ "pain" ఇంకా "pane" లలో అచ్చులలో ఉన్న భేదాలు.

ఇతర మాటలలో వ్యక్తిని బట్టి వివిధ అచ్చులు ఉండవచ్చు. ఉదాహరణకు Bath (స్నానం) అసలకి /æ/ అచ్చు (catలో వలె) ఉండేది, కాని నేటి జనం చాలామంది /ɑː/ అచ్చును (fatherలో వలె) వాడుతున్నారు.

జాబితా మార్చు

 

(SMALL CAPITALS దస్తూరిలో ఉన్న పదాలు ప్రామాణిక నిఘంటు సమితులు. BATH మఱియు CLOTH వంటి పదాలకు రెండు పలుకులు ఉంటాయి, వరుసగా ఒకదానికి /ɑː/ ఇంకా /æ/, మరొకదానికి /ɒ/ ఇంకా /ɔː/).

హల్లులు
IPA ఆంగ్ల ఉదాహరణలు తెలుగులో
b buy, cab
d dye, cad, do ~
ð thy, breathe, father ~బా
giant, badge, jam
f phi, caff, fan
ɡ guy, bag
h high, ahead
j yes, yacht
k sky, crack
l lie, sly, gal
m my, smile, cam
n nigh, snide, can
ŋ sang, sink, singer
θ thigh, math ~తోడు
p pie, spy, cap
r rye, try, very
s sigh, mass
ʃ shy, cash, emotion
t tie, sty, cat, atom ~
China, catch
v vie, have
w wye, swine ~ఆగింజ
hw why -
z zoo, has ~బీజీ
ʒ equation, pleasure, vision ~స్జ
పరిమిత హల్లులు
x ugh, loch, Chanukah ~క్హ్
ʔ uh-oh /ˈʔʌʔoʊ/ ~అహ్
అచ్చులు
IPA పూర్తి అచ్చులు ... తో ముగిసేవి తెలుగులో
ɑː PALM, father, bra ɑr START, bard, barn, snarl, star (also /ɑːr./)
ɒ LOT, pod, John ɒr moral, forage ~ఫ్
æ TRAP, pad, shall, ban ær barrow, marry మే~
PRICE, ride, file, fine, pie aɪər Ireland, hire (/aɪr./)
aɪ.ər higher
MOUTH, loud, foul, down, how aʊər flour (/aʊr./)
aʊ.ər flower
ɛ DRESS, bed, fell, men ɛr error, merry ~
FACE, made, fail, vein, pay ɛər SQUARE, mare, scarce, cairn, Mary (/eɪr./) వె~య్
eɪ.ər mayor
ɪ KIT, lid, fill, bin ɪr mirror, Sirius ~
FLEECE, seed, feel, mean, sea ɪər NEAR, beard, fierce, serious (/iːr./)
iː.ər freer
ɔː THOUGHT, Maud, dawn, fall, straw ɔr NORTH, born, war, Laura (/ɔːr./) బా~లు (బంతి)
ɔː.ər sawer
ɔɪ CHOICE, void, foil, coin, boy ɔɪər loir (/ɔɪr./) బా~య్ (బాలుడు)
ɔɪ.ər lawyer
GOAT, code, foal, bone, go ɔər FORCE, more, boar, oral (/oʊr./) కొ~వ్వు
oʊ.ər mower
ʊ FOOT, good, full, woman ʊr courier ~
GOOSE, food, fool, soon, chew, do ʊər boor, moor, tourist (/uːr./)
uː.ər truer
juː cued, cute, mule, tune, queue, you jʊər cure యూ
juː.ər sewer
ʌ STRUT, mud, dull, gun ʌr borough, hurry ~
ɜr NURSE, word, girl, fern, furry
పరిమిత అచ్చులు
ə Rosa’s, a mission, comma ər LETTER, perceive ~మెన్
ɨ roses, emission (either ɪ or ə) ən button ఇ-ఉ మధ్య
ɵ omission (either or ə) əm rhythm ఒ-ఉ మధ్య
ʉ beautiful, curriculum ([jʉ]) (either ʊ or ə) əl bottle -అ మధ్య
i HAPPY, serious (either ɪ or ) ᵊ, ⁱ (ఇ అచ్చు తరచుగా వదిలివేయబడతాది)
 
ఒత్తిడి ధ్వనులు విడగొట్టుట
IPA Examples IPA Examples
ˈ intonation /ˌɪntɵˈneɪʃən/,
battleship /ˈbætəlʃɪp/
. moai /ˈmoʊ.aɪ/, Windhoek /ˈvɪnt.hʊk/
Vancouveria /væn.kuːˈvɪəriə/
Mikey /ˈmaɪki/, Myki /ˈmaɪ.kiː/
ˌ

~ ఉన్నవి సుమారు శబ్దాలు, లేకుంటే ఖచ్చితమైనవి. తెలుగు ఉదాహరణలలో దోషం ఉందన్నా, మరొక ఉచ్చారణ ఉదాహరణ అవసరం అని భావించినా సహాయం చర్చ:IPA for Englishలో మాట్లాడండి.

వీటిని కూడా చూడండి మార్చు

  • ఒకవేళ మీ బ్రౌసర్ IPA గుర్తులను ప్రదర్శించకపోతే, IPA కలిగి ఉన్న ఖతులను మీరు ఇంస్టాల్ చేయవలసి ఉంది. కొన్ని ఉచిత ఖతులు: జెంటియం మఱియు చారిస్ సిల్ (ఇంకాస్త పూర్తిది); దిగుమతి లింకులు ఆయా పేజీలలో లభిస్తాయి.
  • వికీపీడియా కథనాలలో పరాయిభాష ఉచ్చారణలను జోడించడం కొరకు, {{IPA}} మూసను చూడండి.
  • వికీపీడియా కథనాల IPA అక్షరాలు జోడించడం సూచన కోసం, వికీపీడియా శైలి సూచనలు చూడండి.

సూచిక మార్చు

బయటి లింకులు మార్చు