హోషంగాబాద్ జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హోషింగాబాద్ జిల్లా ఒకటి. హోషింగాబాద్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
Hoshangabad జిల్లా होशंगाबाद जिला | |
---|---|
![]() మధ్య ప్రదేశ్ పటంలో Hoshangabad జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Narmadapuram |
ముఖ్య పట్టణం | Hoshangabad |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | Hoshangabad |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,408 km2 (2,088 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 12,40,975 |
• సాంద్రత | 230/km2 (590/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.52% |
• లింగ నిష్పత్తి | 912 |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
భౌగోళికంసవరించు
జిల్లావైశాల్యం 5408.23 చ.కి.మీ. జిల్లా నర్మదా నదీలోయలో ఉంది. జిల్లా హోషంగాబాద్ డివిజన్‌లో ఉంది.సప్తపురా పర్వతశ్రేణి నుండి నర్మదానదికి ఉపనది అయిన తవనది ప్రవహిస్తుంది. జిల్లా దక్షిణ దిశలోజన్మించిన తవనది ఉత్తరంగా ప్రవహించి బంద్రాభన్ గ్రామం వద్ద నర్మదానదిలో సంగమిస్తుంది. జిల్లా దక్షిణ భూభాగంలో తవా రిజ్స్ర్వాయర్ ఉంది.[1]
సరిహద్దులుసవరించు
హోషంగాబాద్ జిల్లా ఉత్తర సరిహద్దులో రాయ్‌సేన్ జిల్లా, తూర్పు సరిహద్దులో నర్సింగ్‌పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఛింద్వారా జిల్లా, దక్షిణ సరిహద్దులో బేతుల జిల్లా, పశ్చిమ సరిహద్దులో హర్దా జిల్లా, నైరుతీ సరిహద్దులో సీహోర్ జిల్లా. 1998 హోషంగాబాద్ పశ్చిమ భుభాగాన్ని వేరు చేసి హర్దా జీల్లాను రూపొందించారు. [1]
పర్యాటక ఆకర్షణలుసవరించు
- హోషంగాబాద్ జిల్లాలో పంచమర్షి హిల్స్టేషన్ ఉంది. జిల్లా దక్షిణ భూభాగంలో సాత్పురా పర్వతశ్రేణి ఉంది. బ్రిటిష్ రాజ్ సెంట్రల్ ప్రోవింస్, బేరర్ భూభాగాలకు పంచమర్హి వేసవి విడిదిగా ఉండేది.
- 461.37 చ.కి.మీ విస్తీర్ణంలో ఛింద్వారా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా వరకు విస్తరించి ఉన్న పంచమర్హి జిల్లా పంచమర్హి పర్యావరణ అభయారణ్యంలో అధిక భాగం ఆక్రమించి ఉంది.
- జిల్లాలోని పంచమర్హి వద్ద ఉన్న రాజత్ ప్రపత్ వద్ద బీఫాల్, డచ్ ఫాల్ దుప్గర్ (సప్తపురాపర్వతశ్రేణి లోని ఎత్తైన శిఖరం) ఉన్నాయి. ఇక్కడ పలు హోటళ్ళు, రిసార్టులు ఉన్నాయి.
చరిత్రసవరించు
హోషంగాబాద్ జిల్లా నెర్బుద్దా డివిజన్‌లో భాగం. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సెంట్రల్ ప్రోవింస్, బేరర్ ప్రాంతాన్ని మధ్యభారత రాష్ట్రంగా చేసినప్పుడు ఈ భూభాగం అందులో భాగం. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించినప్పుడు ఈ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది[3]
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,240,975,[4] |
ఇది దాదాపు. | ట్రైనిడాడ్, టొబాకో దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 387 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 185 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.45%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 912:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 76.52%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలుసవరించు
జిల్లాలో భుంజియా భాష జిల్లాలో దాదాపు 7,000 మంది ఆదివాసి ప్రజలలో వాడుకలో ఉంది. .[7]
విద్యసవరించు
11 కళాశాలల నుండి, ఏడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలు ఉన్నాయి. సైన్స్ / ఆర్ట్స్ / కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను క్రింది కళాశాలలు వద్ద అందుబాటులో ఉన్నాయి:
- జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ మఖన్లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ
- నర్మదా మహా విద్యాలయ, హొషంగబద్
- హోంసైన్స్ కాలేజ్, హొషంగబద్
- మహాత్మా మహాత్మా గాంధీ స్మిరితి మహా విద్యాలయ, ఇటార్సి
- కుసుమ్ మహావిద్యాలయ, సెఒనిమల్వ
- షస్కియ కన్యా మహావిద్యాలయ, పిపరియ
- షస్కియ శ్నత్కొత్తర్ మహావిద్యాలయ, పిపరియ
- స్వామి దయానంద్ ఆదర్శ్ మహావిద్యాలయ, సియోనీ మాల్వా
- జిల్లా మొత్తం అక్షరాస్యత: 54,11%
- జిల్లా పురుష అక్షరాస్యత: 67,19%
- జిల్లా మహిళా అక్షరాస్యత: 39,29%
ములాలుసవరించు
</references/>
- ↑ 1.0 1.1 "Hoshangabad". District administration. Retrieved 2010-08-19.
- ↑ "Rajat Prapat". india9. Retrieved 2010-07-01.
- ↑ Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 6. 1908-1931; Clarendon Press, Oxford
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Trinidad and Tobago 1,227,505 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Hampshire 1,316,470
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
వెలుపలి లింకులుసవరించు
- [1] list of places in Hoshangabad