1483 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1480 1481 1482 - 1483 - 1484 1485 1486
దశాబ్దాలు: 1460లు 1470లు - 1480లు - 1490లు 1500లు
శతాబ్దాలు: 14 వ శతాబ్దం - 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం

సంఘటనలు మార్చు

  • జనవరి 1: యూదులను అండలూసియా నుండి బహిష్కరించారు.
  • ఏప్రిల్ 9: ఎడ్వర్డ్ V ఇంగ్లాండ్ రాజు అయ్యాడు .
  • ఏప్రిల్ 29: కానరీ ద్వీపాల యొక్క ప్రధాన ద్వీపమైన గ్రాన్ కానరియాను కాస్టిలే రాజ్యం స్వాధీనం చేసుకుంది. స్పెయిన్ విస్తరణలో ఇది చాలా ముఖ్యమైన దశ
  • ఏప్రిల్ 30: ఆధునిక కక్ష్య లెక్కల ప్రకారం ప్లూటో జూలై 23, 1503 వరకు నెప్ట్యూన్ కక్ష్యలో కదులుతుంది.
  • జూన్ 25: ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషేకం జరగడానికి ముందు ఎడ్వర్డ్ V ను అతని మామ రిచర్డ్ తొలగించాడు. అతడే ఇంగ్లాండ్ యొక్క రిచర్డ్ III గా రాజు అయ్యాడు.
  • జూలై 6: వెస్ట్ మినిస్టర్ అబ్బే వద్ద రిచర్డ్ III కి ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషేకం.
  • అక్టోబరు: బకింగ్‌హామ్ డ్యూక్ చేసిన తిరుగుబాటును ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ III అణచివేసాడు.

జననాలు మార్చు

 
బాబర్

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=1483&oldid=3882640" నుండి వెలికితీశారు